⚠️ MASSIVE UPDATE ALERT ⚠️
#Spirit shooting will commence tomorrow with #Prabhas & #DonLee 😱🥵💥. The announcement video will be out this weekend! #Prabhas will now fully focus on Spirit for the next few months & also shoot for #TheRaajSaab songs. #AprilFoolsDay
పళని అరుల్మిగు దండాయుధపాణి స్వామి వారి క్షేత్రంలో, ఉచ్చికాల పూజలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan. పూజానంతరం ఆలయ సాంప్రదాయాల ప్రకారం అర్చకులు ఆయనకు స్వామి వారి ఫోటో, తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనం, వస్త్రాలు అందించి సత్కరించడం జరిగింది.
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప నాయకుడు దామోదరం సంజీవయ్యగారు. పాలనలో కూడా తనదైన ముద్రవేసి.. ప్రజల హృదయాల్లో నిలిచి పోయారు. నేడు దామోదరం సంజీవయ్య గార��� జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు.
Reporter : Adani is considered your key ally, did you talk to the President about his indictment?
Modi : India is Democratic, India believes in Vasudaiv Kutumbkam, India is in asia 🤣🤣
This is exactly why he never does Press Conferences.
#DaakuMaharaajTrailer
Usual గా బాలయ్య సినిమాల్లో ఉండే loudness లేకుండా... Jailer DOP మార్క్ కనపడే విజువల్స్ తో రెఫ్రెషింగ్ గా అన్పించే ట్రైలర్ కట్.
చివర్లో మైకేల్ జాక్సన్ అంటూ చిన్న పంచ్...
#DaakuMaharaaj