Current Heros Should Learn From Them..💯👍
సంస్కారం అనేది అక్కినేని ఫ్యామిలీ లోనే ఉంది💓
"ఈ పేపర్ వాళ్ళు అనే మాటలు తప్పితే దీనికి ఉబ్బిపోయి అంత పిచ్చివాడు రామారావు కాదు నేను కాదు "🙏👏
చాలా బాగా చెప్పారు గొప్పవారు ఎప్పుడు ఒదిగి ఉంటారు.
#ANRLivesOn 🙏
#Nagarjuna#NagaChaitanya
హీరో #NagarjunaAkkineni ను పొగిడిన సీఎం రేవంత్ రెడ్డి.
హీరో నాగార్జున #N_Convention ను ప్రభుత్వం తొలగించింది.
ఆ తర్వాత ఆయనే స్వయంగా ముందుకొచ్చి చెరువుకు ఆనుకుని ఉన్న 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి నగర అభివృద్ధికి నిజమైన హీరోగా నిలిచారు - @revanth_anumula
Humble Gesture from #NagaChaitanya....!!
ఆలిండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షులు సర్దార్ N. సర్వేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు.
#Thandel సక్సెస్ టూర్ లో భాగంగా విజయవాడ వెళ్ళిన నాగచైతన్య, సర్వేశ్వరరావు ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించి వారి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
సీనియర్స్ లో మొదటి 100cr గ్రాస్ కొట్టింది.. Nag only
Back 2 back 50cr share movies 💥 in 2016
4 months గ్యాప్ లో 75/- టికెట్ రేట్స్ తో #Oopiri#SoggadeChinniNayana
అక్కినేని నాగేశ్వరరావు వల్లే తెలుగు సినిమా ఖ్యాతి మరోస్థాయికి వెళ్లింది.
ఆయన సినిమాల్లో సంప్రదాయాలు, విలువలు చక్కగా చూపించేవారు - 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మోదీ
#AkkineniNageswaraRao#NarendraModi#mankibat
తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికి నమస్కారం...
తెలుగుదేశంపార్టీ కాల్ సెంటరు నెంబరు 7306299999
మీ అందరి మదిలో సభ్యత్వ నమోదు తరువాత ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇన్సూరెన్స్ క్లైం ఎలా అని సందేహ పడుతున్నారు.
మనది ప్రమాధ భీమా, అది జనవరి 1, 2025 నుంచి వర్తిస్తుంది.
సహజ మరణానికి వర్తించదు.
మన పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే ముందుగా 7306299999 ఈ నెంబరుకు సమాచారం అందించాలి.
అక్కడ వారు చెప్పిన సూచనలు పాటించి వారికి కావలసిన డాక్యుమెంట్లు మనం పంపించాలి.
ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే పైన ఇచ్చిన నెంబరుకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు.
మన పార్టీ కాల్ సెంటరు నెంబరును అందరూ మీ మొబైల్ లో పీడ్ చేసుకోగలరు.
గీతా ఆర్ట్స్ చాల విషయాలలో మొదట వుంది. DTS, CD, ప్రీ రిలీజ్ ఈవెంట్ (సరైనోడు), మ్యూజిక్ ఫెస్టివల్ (జల్సా). అలాగే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చాల పెద్దగా చేస్తున్నాం
- అల్లు అరవింద్
#Thandel