Hardwork chesina vadki kunchem late ayina success pakka vastadi long run lo so ah bhayam eppudu ledu ne daggara naku. I know oneday you'll make it big Bt as an actor this should be our break @AkhilAkkineni8 blood petti panichesavu i hope we get our blessings back
Atb bro kummeyi
40Cr+ Theatrical Business By 2015 End
Prabhas
Mahesh
Kalyan
Charan
Tarak
AA
Akhil**
Ee range Hype tho debut ichadu!!!
But sadly everything went down!!
Hope he gives a good comeback with #Lenin
It’s official!💥💥
#JanaNayagan gets an ‘A’ Certificate
Runtime: 3Hrs 3 Mins
Grand Release: July 24
The stage is set for Thalapathy #Vijay’s One Last Dance🥵🔥
#Lenin 🏆🔥 A very Emotional Moment for Both of Us 🫶
This Picture was captured after completing the Final 8 th Reel ✨🫠 @AkhilAkkineni8 ♥️
#Lenin Is All Yours Now 🥹
I'm really excited that #Lenin is set against the backdrop of Rayalaseema, especially our Chittoor. I'm eagerly looking forward to the story and screenplay. The film is already receiving very positive feedback and generating strong expectations among the audience, which is wonderful to see. Advance congratulations to @iamnagarjuna garu and @AkhilAkkineni8 Wishing @AnnapurnaStdios & the entire team Lenin a grand success 🫶
#leninOnJuly10
Antha over action vaddu ra rarey
Hyd lo National plexes lo bookings ye open kaledu.
Bookings Release chesinantha lo Hyd lo FFs bane unnayi BMS lo Akhil unna slump ki, ee movie pre bizz ki
Edo 20c share kottali Nizam lo annattu ee ep post lu deniki?
#Lenin
Unfinished Films - The Untold Stories : EP 10
పవన్ కళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్... "ప్రిన్స్ ఆఫ్ పీస్"
సెట్స్‌పైకి కూడా వెళ్లని పవన్ కళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్... "ప్రిన్స్ ఆఫ్ పీస్" వెనుక ఆసక్తికరమైన కథ!
పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో " ప్రిన్స్ ఆఫ్ పీస్ " ఒకటి. 2010లో అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా చివరకు సెట్స్‌పైకి కూడా వెళ్లకుండానే ఆగిపోయింది. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక జరిగిన పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, నిర్మాత కొండా కృష్ణంరాజు నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించారు. యేసుక్రీస్తు జీవితం, ఆయన బోధనలు, అద్భుతాల నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఒక విభిన్నమైన కథను రూపొందించారు.
zఈ కథను సింగీతం శ్రీనివాసరావు, ప్రముఖ రచయిత జె.కె. భారవి కలిసి దాదాపు రెండేళ్ల పాటు సిద్ధం చేశారు. ఈ సినిమా కోసం వారు బైబిల్‌తో పాటు యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన అనేక పుస్తకాలను అధ్యయనం చేశారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించాల్సి ఉండగా, ఆయన పాత్ర పూర్తి స్థాయి జీసస్ పాత్ర కాదని, కథలో కీలకమైన ప్రత్యేక పాత్రగా ఉండేదని తర్వాత సింగీతం స్వయంగా వెల్లడించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్‌ను ఒక ఆర్కిటెక్ట్ పాత్రలో చూపించనున్నారని కూడా వార్తలు వచ్చాయి.
హీరోయిన్గా అనుష్క శెట్టి ని ఎంపిక చేసి ఆమెతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. "అరుంధతి"లో ఆమె నటన చూసిన సింగీతం, ఈ చిత్రంలో దేవదూత తరహా పాత్రకు అనుష్క సరిపోతారని భావించినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపించాయి.
ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందించాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత కొండా కృష్ణంరాజుతో పాటు చిత్ర బృందం ఇజ్రాయెల్, జెరూసలేం, జోర్డాన్, బెత్లహేం ప్రాంతాలను సందర్శించి లొకేషన్లు పరిశీలించింది. జీసస్ జీవితానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేసి సినిమాను అత్యంత సహజంగా తెరకెక్కించాలని భావించారు. పవన్ కళ్యాణ్ అయితే దీన్ని డ్రీమ్ ప్రాజెక్ట్ గా పేర్కొన్నారు .
అన్ని సిద్ధమై సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని భావిస్తున్న సమయంలో ఈ ప్రాజెక్ట్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ప్రధాన కారణం బడ్జెట్. మొదట అంచనా వేసిన వ్యయం కంటే నిర్మాణ ఖర్చు భారీగా పెరగడంతో నిర్మాత కొండా కృష్ణంరాజు ప్రాజెక్ట్‌ను కొనసాగించడం కష్టమని భావించారు. సింగీతం శ్రీనివాసరావు కూడా అదే అభిప్రాయానికి రావడంతో చిత్రాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. అలానే రెండేళ్లు స్క్రిప్ట్ వర్క్ కొనసాగడంతో పవన్ కూడా ఈ ప్రాజెక్ట్ మీద ఆసక్తి చూపలేదు .
ఇలా భారీ స్థాయిలో ప్లాన్ చేసిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం... ప్రకటనలు, లొకేషన్ రికీలు, ప్రీ-ప్రొడక్షన్ వరకు మాత్రమే పరిమితమై, తెలుగు సినిమా చరిత్రలో సెట్స్‌పైకి కూడా వెళ్లని అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మిగిలిపోయింది. #PawanKalyan #PrinceOfPeace
#Lenin కి టాక్ చాలా కీలకం!!
చాలా మంది అడ్వాన్స్ బుకింగ్స్ చేయకుండా, టాక్ వచ్చిన తర్వాతే వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోవాలని చూస్తున్నారు.
టాక్ పాజిటివ్‌గా వస్తే కలెక్షన్స్‌కు మంచి ఊపు వచ్చే అవకాశం ఉంది. కానీ నెగటివ్ టాక్ వస్తే మాత్రం మరో డిజాస్టర్‌గా మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
At the end of a long journey and the night before the night before the release, I wanted to say something.
A very big thanks to my whole team of #Lenin, who put their heart and soul into bringing this project to life.
Every person involved.And a very big thank you to the media, audience & especially Akkineni fans, who received our content positively and encouraged us for the release.
Content and full of gratitude to everybody. Nothing is in our hands anymore. Our Lenin is yours now.
I hope with all my heart that you enjoy the film.
See you at the cinemas.
Akhil :)
The entire #LENIN team is super confident about the film 💪💥
The only thing left is the audience's verdict 👍
In just a few hours, the celebrations begin..💥
AKKINENI FANS... it's almost our time🔥
#LeninFromTomorrow
Thank you for the touching message , i see it’s coming from heart directly
Yes pls let’s stand together and support our very own @AkhilAkkineni8
Let’s make #LENIN a successful film
Already booked tickets
Waiting to witness the all new #Akhil tomorrow on big screens 👍