And this is my hero!! Semma mass.. @tarak9999 ❤️❤️❤️❤️❤️❤️
how can I miss this?? Watched him marvel and take the world by storm as #Devara in london.
#DevaraStorm
Had a good interaction with a very talented actor and the gem of our Telugu cinema, Jr NTR in Hyderabad.
అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్తో ఈ రోజు హైదరాబాద్లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది.
@tarak9999
When people own you. Their love just needs a reason to show up.
@RaviTeja_offl Anna’s win feels like a true celebration.
@ShivaNirvana ‘s win feels personal.
Congratulations to @MythriOfficial@gvprakash and the entire cast and crew for this memorable success.
#Irumudi
Swamy sharanam. 🙏🏼
తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏
సంక్రాంతికి వచ్చే మన సినిమా పేరు… ☺️
"జనవరి 12 విడుదల" - బావ బామ్మర్ది సౌజన్యంతో 🤩
-- https://t.co/UmxSVsFgkh
#January12Vidudala in cinemas worldwide on JANUARY 12th 2027 💥
సంక్రాంతికి వచ్చే మన సినిమా పేరు... ☺️
"జనవరి 12 విడుదల" - బావ బామ్మర్ది సౌజన్యంతో 🤩
https://t.co/N7Sxo2q55l
#January12Vidudala Grand Release worldwide for SANKRANTHI on JANUARY 12th 2027 💥