ప్రియమైన నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా యువ మిత్రులకు ఒక విన్నపం.. 🙏
మన ఎదుగుదల కోసం మనం పడే కష్టం, మన కుటుంబాలకు ఆసరా కావాలి కానీ.. అక్రమార్కుల పాలు కాకూడదు. నేటి డిజిటల్ యుగంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపే సైబర్ మాయగాళ్ల వలలో పడి మీ విలువైన జీవితాలు ఇబ్బందుల పాలు చేసుకోకండి.
ఆన్లైన్ జాబ్స్, పార్ట్ టైమ్ టాస్క్‌ల పేరుతో వచ్చే మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండండి. గుర్తుంచుకోండి.. మీ నైపుణ్యమే మీ నిజమైన భవిష్యత్తుకు మార్గం. 'ఉద్యోగం ఇచ్చే సంస్థ మీ ప్రతిభను గుర్తిస్తుంది కానీ, మీ నుంచి ఒక్క రూపాయి ఆశించదు' అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మీ కష్టార్జితాన్ని, మీ బంగారు భవిష్యత్తును జాగ్రత్తగా కాపాడుకుంటారని కోరుకుంటున్నాను.
మీ భద్రతే మా ప్రాధాన్యత.. అప్రమత్తంగా ఉందాం - సురక్షితంగా ఉందాం!
video credit: @vizagcitypolice
#MPLavuSrikrishnaDevarayalu #CyberSecurity #JobFraudAlert #StaySafe #PublicAwareness #VizagCityPolice
@Anirbban I am observing you since many months, your positional trades intraday are spot on. @Anirbban even though missed checking this tweet, happy that many might have got benefitted with your view. Please post such trades often😀
Hero Zero are not fluke, but years of Data Reading and mathematical projection.
Time to time I post to test my skill in live market.
I had been targeted & trolled for this many times & when view went right you appreciated.
Thanks it worked as per my calculation with All Target Achieved. ✅