The first shot of #Irumudi ❤️🔥
The soul of the film, captured in one iconic poster ✨
Book Your Tickets Now for the GENERATIONAL BLOCKBUSTER now 🔥
🎟️ https://t.co/LPeVCIRr5N
#IRUMUDI / #IRUMUDIKATTU
సినిమాకి పూనకం వస్తే BLOCKBUSTER….
ప్రేక్షకుడికి పూనకం వస్తే అది #IRUMUDI ❤️🔥🔥
A TRUE GENERATIONAL BLOCKBUSTER 🔥
Book Your Tickets Now!
🎟️ https://t.co/LPeVCIRYVl
#IRUMUDI / #IRUMUDIKATTU
Shiva Nirvana:
"ఒక ఆవిడ వచ్చి, Government School scenes ఇబ్బందిగా ఉన్నాయి అని మాట్లాడింది.
నేను, ‘Elementary School లో ఒకరిని మంచిగా కూడా చూపించాను కదా’ అన్నాను.
అప్పుడు తాను ఆ విషయం realise అయ్యింది."
Paying my tribute to Nandamuri Harikrishna garu on his birth anniversary. 🙏🏻
Remembering him with love, respect, and so many cherished memories from the time of #Pataas.
Per hour bookings on working day
#Irumudi - 7k+ with positive talks
#TOXIC - 8.5k with Disaster talks
@TheNameIsYash Just missed the target because of haters paid Negativity 🤧
టీడీపీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మా నందమూరి హరికృష్ణ మావయ్య జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నాను. చెదరని చిరునవ్వు, ఆత్మీయత ఆయన సొంతం. హరి మావయ్య నటుడిగా, ప్రజానేతగా అందరి ప్రేమాభిమానాలు పొందారు. ఆయన భౌతికంగా దూరమైనా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.
#Irumudi collects a massive ₹80 Cr Gross in 12 Days in Telangana and is now inching closer to the ₹100 Cr Gross mark!
Only 6 films have crossed this milestone
#Prabhas — Baahubali 2, Kalki2898AD, Salaar
#AlluArjun — Pushpa 2
#JrNTR & #RamCharan — RRR
#JrNTR — Devara
And now, #RaviTeja going to joins this elite club soon.
నిరాడంబరత, నిజాయితీ కలగలసిన మంచి మనిషి, అనునిత్యం మా ఎదుగుదలను కాంక్షించిన నా గురువు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సదర్భంగా స్మరించుకుంటూ 🙏
జోహార్ హరన్న..
#JoharHaranna#HarannaJayanthi