Dubai lo bathuku teruvu kosam vachina lakshala mandi Indians ikkada safe ga pani chestunnaru.
Kaani India lo konni News channels war situation ni sensational ga chupinchi unnecessary fear create chestunnayi.
Headlines chusi parents, Family, Relationlo, panic avuthunnaru.
Viewers ki kuda request: Title chusi agam avvadu . Fact check chesi share cheyyandi.🙏
Media power ni panic create cheyadaniki kaadu, public ni protect cheyadaniki use cheyyandi.
Truth ni balanced ga cheppandi. Appude mee meeda Inka respect peruguthundi.
"Thank you, Ataang Dichpally Toll Plaza Pvt. Ltd., for sponsoring ₹10 lakhs for bathrooms at ZPHS, Sirnapally. Your contribution reflects true social responsibility and will make a lasting impact on the school community. #CSR#EducationForAll
తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా సర్పంచులుగా ఎన్నికై గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నో కృషులు చేసి కరోనా వంటి సంక్షోభాలను, ఆర్థిక కష్టాలను, స్థానిక వ్యతిరేకతను ఎదుర్కొని, అప్పులు తెచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేసినా, ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇప్పుడు అక్రమ అరెస్టులతో వేధిస్తోంది
మూసీతో మురిసే రైతులెందరు? ఎంత ఆయకట్టు సాగులోకి వస్తుంది?
లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే వచ్చే కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎంతో చెప్పాగలవా?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
మూసీకి సంబంధించి 100 శాతం మురుగు నీటి శుద్ది ప్లాంట్లను బీఆర్ఎస్ హయాంలోనే రూ. 4 వేల కోట్లతో నిర్మించాం. దీంతో ఇక నల్గొండ జిల్లాకు వెళ్లే నీళ్లన్ని శుద్ది చేసిన నీళ్లే వెళ్తాయి. దాని కోసం కొత్తగా ఖర్చు చేయాల్సిన పని లేదు.
కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేట్ కు నీళ్లు తెచ్చేందుకు రూ. 1,100 ల కోట్లు ఖర్చు చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం.
ఇప్పుడు కొత్తగా రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమున్నది?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
నేవల్ రాడార్ స్టేషన్ తో 12 లక్షల చెట్లు నరికివేసి, 2,900 ఎకరాలు ధారాదత్తం చేసి మూసీకి పురిట్లోనే గండి కొట్టి అన్యాయం చేసి మూసీకి న్యాయం చేస్తారంటే ఎట్లా నమ్మాలి?
గంగా నది పుట్టిన గంగోత్రి వద్ద 150 కిలోమీటర్లు ఎకో సెన్సిటివ్ జోన్ అంట. మరి మూసీకి కనీసం 10 కిలోమీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ లేదా?
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలంగాణకు ఓ పెట్టుబడి, ఓ అవార్డు వచ్చినప్పుడు మేము ఎంతో సంతోషపడే వాళ్లం. మీ ఇంటికి ఏమైనా వచ్చిందా అంటూ కొంతమంది అడిగేవాళ్లు.
ఎస్.. ఇది మా రాష్ట్రం, మా రాష్ట్రానికి మంచి జరిగితే మాకు మంచి జరిగినట్టే భావిస్తామని సంతోషంతో రొమ్ము విరుచుకొని గర్వంగా చెప్పే వాళ్లం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలంగాణ కోసమే ఆవిర్భవించిన పార్టీ టీఆర్ఎస్
కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగేండ్లు ఎన్నో ఉద్యమ రూపాలు.. ఒక్క పిలుపునిస్తే ప్రతీ ఉద్యమంలో ఎక్కడికక్కడ కథానాయకులై కదన రంగంలో విజృంభించి కొట్లాడిన, ప్రాణ త్యాగం చేసిన ప్రతీ ఒక్క విద్యార్థి అమర వీరుడికి పాదాభివందనం 🙏
- బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలంగాణ ఉద్యమంలో మహా మహా ఉద్ధండ పిండాలతో కొట్లాడినం.
చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం.
అంతటి ఉద్ధండుల ముందు ఈ చిట్టి నాయుడు ఎంత?
- బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
గత పదినెలల్లో మన పార్టీ అన్ని కష్టకాలాలను అధిగమించింది.
కేసీఆర్ గారికి గాయం. మన పార్టీ నాయకురాలు కవితను జైలుకు పంపించటం చేశారు.
అయినా సరే పోరాటం చేశాం. కొట్లాడుతూనే ఉన్నాం.
ఈనాడు దసరా రోజు ప్రతీ ఇంట్లో ప్రజలు కేసీఆర్ గారిని తలుచుకున్నారు.
- బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
"Bandi Chand from Sirnapalli, Nizamabad, suffered an electric shock 3 weeks ago. He’s in a private hospital but financially struggling. Support for his recovery will help his two young daughters. @KTRTRS Sir, please assist through your trust. #HelpBandiChand"
"Bandi Chand from Sirnapalli, Nizamabad, suffered an electric shock 3 weeks ago. He’s in a private hospital but financially struggling. Support for his recovery will help his two young daughters. @KTRTRS Sir, please assist through your trust. #HelpBandiChand"