వీడు మహా గడుగ్గాయి..
అందరికీ ఒకే పిలుపు బాబాయ్..
ప్రకృతి ప్రేమికుణ్ణి..
దేశమంటే నేనే అని నమ్ముకున్నవాణ్ణి
ఈనాటి కలం రాత రేపటి తరాల తలరాత అని నమ్మే సామాన్యుణ్ణి
నేడు ఓ పుణ్య కార్యానికి శ్రీకారం చుట్టాను 🕉️
#నాదేశం_నాప్రజలు_ఆధునిక_మహాభారతం
పారాయణం పూర్తి చేద్దామని పూనుకున్న...
నాకు నచ్చినవి, స్ఫూర్తినిచ్చే వ్యాఖ్యలు క్రింద వ్రాస్తూ ఉంటాను..
మీ అందరి ఆశీస్సులు ఉంటాయని కోరుతూ..🙏🏻
- మీ #తెలుగబ్బాయి#ఆధునిక_మహాభారతం
బాస్ దగ్గర నచ్చేదేంటి అంటే...
15 సినిమాల కెరీర్ లో ఒక్కసారి కూడా మనస్పూర్తిగా బైట పొగిడింది లేదు...
అలా అని కొడుకు కదా అని తక్కువగా మాట్లాడింది లేదు...
Respect Bossuu 😭♥️🙏🏻 @KChiruTweets#BlockbusterPeddi
“Vijay CM అయిపోయారు... Ajith సినిమాలు చేయట్లేదు అంటున్నారు...”
“Obsession సినిమా చూశారా?”
“స్టార్లు లేరు... పెద్ద పేర్లు లేవు...”
“కంటెంట్ జనాలు థియేటర్‌కి తీసుకొస్తుంది”
-@aishu_dil
Bike పై వెళ్తున్న ఇద్దరూ helmet ధరించడం చూసిన కమిషనర్ గారే స్వయంగా అభినందించారు! 🫡✨**
వైజాగ్ లో బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ హెల్మెట్ ధరించారని సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ గారు తన కారు ఆపి మరీ వారిని అప్రిషియేట్ చేశారు.
రూల్స్ పాటించే వారిని ప్రోత్సహిస్తూ సార్ చేసిన పనికి నెటిజన్లు హాట్సాఫ్ చెప్తున్నారు. 👏❤️
My Premeir Show Review in Mega Star words:-
చూస్తావా ఏటి ఇలాంటి సినిమాని...😭🙏🏻
Ah last shot kosam enko combo kavali Thala @BuchiBabuSana wattaa Genuis Touch to the end portion 😭♥️🙏🏻
#BlockbusterPeddi
“#RamCharan గారిని సెట్స్‌లో చూస్తే... అసలు చిరంజీవి గారి అబ్బాయి ఇంత బాగా ఉంటాడా, ఇంత మంచోడా అనిపించింది.
#ShivarajKumar గారితో 2-3 రోజుల్లోనే ఫ్రెండ్స్ అయిపోయాం.”
– Actor Chitram Srinu
పరాజయం నుంచి విక్టరీ వరకు @PawanKalyan ప్రయాణం చాలా పెయిన్ ఫుల్.
ఆయన యుద్ధం - సమాజం కోసం .
ఎన్నోసార్లు మానసికంగా కుంగిపోయిన
మనస్సాక్షిని చంపుకోలేదు.
మోదీ గమనించిన ఆ కన్నీళ్లు..
అన్ని ఏళ్ల భాదకు ఆనంద భాష్పాలు.🤗
- anna.konidala 🙏🙏🩷
@PawanKalyan garu 🩷🩷
🩷U senani ☺️
ఇది true translation కాదు, genuine and simple translation.
సుహాసిని గారు said:
తిరుపతిలో నేను ప్రత్యక్షంగా స్టార్ పవర్ ఏంటో చూసాను. మెగాస్టార్ చిరంజీవి గారి glimpse (ఒక్క సారి ఆయన కనబడితే చాలు) కోసం లక్షలాది ప్రజలు ఎదురు చూస్తున్నారు. చిరు గారు చేయి ఊపగానే పిల్లా జెల్లా.. ముసలి ముతకా అందరూ డ్యాన్స్ చేస్తున్నారు! నేను షాక్ అయ్యాను.
"ఇరువర్" స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు మోహన్ లాల్ గారి "సీక్వెన్స్" గురించి చర్చ జరిగినప్పుడు నేను చిరంజీవి గారి స్టార్డమ్ పవర్ గురించి చెప్పాను.
దాని ఆధారంగా మణిరత్నం (గారు) ఆ సీన్ రాసారు. యెస్, చిరంజీవి గారి వల్లే ఆ సీన్ అంత అద్భుతంగా వచ్చింది.
@KChiruTweets ఇదీ సార్ మీ రేంజ్! 😎💥💥💥💥💥💥💥