అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగ ఫలితంగా అక్టోబరు ౧(1), ౧౯౫౩(1953)న మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు మాట్లాడే ౧౧(11) జిల్లాలను వేరుచేసి, కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
తెలుగు వారందరికీ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 🙏
జై ఆంధ్ర ✊

తిరుమల గుడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఒక తెలుగు రాష్ట్రం అయినప్పటికీ, 2025 తిరుమల బ్రహ్మోత్సవం లైటింగ్లో 'జై శ్రీ రామ్' ను తెలుగు లిపిలో కాకుండా హిందీ (దేవనాగరి) లిపిలో ఎందుకు రాశారు?
#StopHindiImposition@AndhraPradeshCM@TTDevasthanams@svbcttd
నాడు - ఎన్టీఆర్ : తెలుగు వాడి పౌరుషం చాటి చెప్పడానికి తెలుగు వాడి ఆత్మ గౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగు దేశం
నేడు - ఎన్టీఆర్ మనవడు : హిందీ మన జాతీయ భాష 🤡
Speak any language, wear any clothes, eat any food. It’s all cool, as long as we respect each other’s cultures.
Come, build in Andhra Pradesh!
https://t.co/kARqsOAMIu
After Andhra Dy CM Pawan Kalyan defends Hindi, minister Nara Lokesh makes a pitch for Hindi language.
Nara Lokesh asks: Why shouldn't we learn Hindi?
Watch the full interview on India Today TV this Saturday, at 9 PM
#HindiLanguage#UnPolitics | @PreetiChoudhry@naralokesh
మేము ఇంతి సరిహద్దులోనే కాదు, వ్యాపారం మరియు బయట ఎక్కడైనా తెలుగులోనే మాట్లాడుతాం. పానీపూరి భాష హిందీ మాకు అవసరం లేదు.
మాకు ఏ పెద్దమ్మ చిన్నమ్మ లేరు, మా ఏకైక తల్లి తెలుగు తల్లి మాత్రమే.
జై తెలుగు తల్లి 🚩
@DippaDippaDippa @viratveer039 https://t.co/TbNltHWcLJ
నమస్కారం అండి, మేము మన మాతృభాష పరిరక్షణ కోసం ఒక ఆంధ్ర తెలుగు ట్విట్టర్ కమ్యూనిటీ ఏర్పాటు చేశాము. మీరు చేరతారని ఆశిస్తున్నాము. మీ లాంటి ఇతర ఆంధ్ర తెలుగు ప్రేమికులను కూడా ఇన్వైట్ చేయండి. అందరం కలిసి మన తెలుగును కాపాడుకుందాం💪
@OH_GOD_SAVEME @viratveer039 మీరు ఏం అనుకోకపోతే ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా? మీ యూజర్నేమ్ను ఎందుకు దేవనాగరి లిపిలో రాసుకున్నారు? తెలుగు లిపిలో రాయొచ్చు కదా. సంస్కృతాన్ని కూడా తెలుగు లిపిలోనే రాయొచ్చు, దేవనాగరి అసలు అవసరం లేదు
@mr_vamsi20 @DrizzVeil https://t.co/TbNltHWcLJ
నమస్కారం అండి, మేము మన మాతృభాష పరిరక్షణ కోసం ఒక ఆంధ్ర తెలుగు ట్విట్టర్ కమ్యూనిటీ ఏర్పాటు చేశాము. మీరు చేరతారని ఆశిస్తున్నాము. మీ లాంటి ఇతర ఆంధ్ర తెలుగు ప్రేమికులను కూడా ఇన్వైట్ చేయండి. అందరం కలిసి మన తెలుగును కాపాడుకుందాం💪
#జైతెలుగుతల్లి#జైఆంధ్ర
౯౪% (94%) కంటే ఎక్కువ తెలుగును మాతృభాషగా మాట్లాడే వారు ఉన్న నగరంలోనే తెలుగు నుడి పరిస్థితి ఇలా ఉంది అంటే, ఇంకా మిగతా నగరాలలో తెలుగు నుడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటదో మిరే ఊహించుకోండి. తెలుగు వాళ్లు ఇప్పటికీ మేలుకోకపోతే మన నుడి నాలుగు గోడలకు పరిమితం అవుతది
#జైతెలుగుతల్లి
తెలుగు నుడిని కీర్తించే చక్కని పాటల
౧.లీడర్ సినిమా మా తెలుగు తల్లికి - https://t.co/Oxz5n2C4WW
౨.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గీతం "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" - https://t.co/6g3z806l89
౩.తెలుగు జాతి మనది - https://t.co/KVZl5hfqud
౪.తెలుగు భాష తియ్యదనం - https://t.co/9xX1p48h7X