భారత్ సమ్మిట్ టోటల్ డిజాస్టర్ రేవంత్ రెడ్డి రూ.100 కోట్లు పెట్టి భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహిస్తే ఒక్క ప్రపంచ నాయకుడు రాలేదు ఇది భారత్ సమ్మిట్ కాదు కాంగ్రెస్ సమ్మిట్ ఒక్క ప్రెసిడెంట్, ఒక్క ప్రైమ్ మినిస్టర్, ఒక్క గ్లోబల్ సెలబ్రెటీ, 3000 మంది బిలియనీర్లు ఎవ్వరూ రాలేదు - కేఏ పాల్
కారును తియ్యకుండానే రోడ్డు వేసిన కాంట్రాక్టర్ బాపట్ల జిల్లా ఆమోదగిరిపట్నంలో, కాంట్రాక్టర్ ఇంటి ముందు నిలిపిన కారు పక్కకు తీసుకోకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం కారు యజమానికి తీయమని పలుమార్లు చెప్పినా వినిపించుకోకుండా ఇంటికి తలుపులు వేసి వెళ్లిపోయారని తెలిపిన పంచాయతీ కార్యదర్శి..
◆కులం పునాదుల మీద దేనినీ సాధించలేం.ఒక జాతిని, నీతిని నిర్మంచలేం., ◆నేను నా దేశం ఈ రెంటిలో నా దేశమే ముఖ్యమైనది., ◆దేశం అభివృద్దిచెందడమంటే.... అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు...పౌరుని నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ది.
భారత రత్న , , బాబా సాహెబ్
డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి
తిరుమల శ్రీవారిని దర్శించుకొని, తలనీలాలు సమర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా
సింగపూర్ స్కూల్ అగ్నిప్రమాదం నుండి కొడుకు మార్క్ శంకర్ బయటపడడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అన్నా లెజినోవా
#pavankalyan#annalejinova#markshankar#ctvtelugu
మార్క్ శంకర్ తో ఇండియాకి తిరిగొచ్చిన పవన్ కళ్యాణ్ దంపతులు
ఇటీవల సింగపూర్ స్కూల్ అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ #ctvtelugu#pavankalyan#markshankar
జలియన్ వాలాబాగ్ దురంతం
1919 ఏప్రిల్ 13 న బ్రిటిషు సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి.
#jallianwalabagh#ctvtelugu
ఈరోజు "బీసీలు బీసీలు" కులగణనలో ముస్లింలను బీసీల్లో చేర్చినప్పుడు కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు నోరు మెదపలేదు ఎందుకు? అది ఆ వర్గం ఓట్ల కోసం చేస్తున్న బుజ్జగింపు రాజకీయం కాదా?
బీసీల అభివృద్ధిని అనుక్షణం కాంక్షించే బిజెపి అభ్యర్థులనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించండి!
#Bandi
పెళ్లి నుండి గ్రూప్-2 పరీక్ష రాయటానికి వచ్చిన
పెళ్లి బట్టల్లోనే పరీక్ష కేంద్రానికి నూతన వధువు
తిరుపతి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల వద్ద గ్రూప్-2 పరీక్ష రాయటానికి వచ్చిన నూతన వధువు
#thirupati#andrapredsh#breakingnews#group2
కాంగ్రెస్ వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కాదు దాదాపు 1000 రేషన్ కార్డులు తగ్గాయి ఈ నివేదిక ఎవరో ఇచ్చింది కాదు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిందే #news#ctvtelugu#breakingnews#ctvteluguin
లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన పోలీసులు
నారాయణపేట జిల్లా మక్తల్లో ఒక కేసు విషయంలో రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సీఐ జి.చంద్రశేఖర్, ఇద్దరు కానిస్టేబుళ్లు శివ రెడ్డి, నరసింహ
#narayanapet#ctvtelugu
తాండూరు బస్టాండ్లో బస్సులు లేవని బస్టాండ్లో ధర్నాకు దిగిన ప్రయాణికులు
వికారాబాద్ జిల్లా తాండూరు బస్టాండ్లో సాయంత్రం నుంచి మహబూబ్ నగర్, కొడంగల్ వెళ్ళే దారిలో బస్సులు లేవని.. రోజు ఇదే విధంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని ధర్నాకు దిగిన ప్రయాణికులు
#ctvtelugu#breakingnews