సప్త వర్ణాలు చిరుజల్లులుగా మారి
దేహాన్ని తడిపే రంగుల వేడుక హోలీ,
ఆత్మీయులతో ప్రేమానుబంధాలు
వసంతంలా వికసించాలా చేసే సంబరం హోలీ,
రాధాకృష్ణుల ప్రేమ గీతాల గాన విభావరి మధుర హోలీ.
అందరికీ అందమైన హోలీ పండుగ శుభాకాంక్షలు
All the VLEs are requesting that all existing Digi Pay versions of wallet and DSP portal wallet can be made into a single wallet. Due to this, the money in the wallet can be used for all transactions, and no need to keep the minimum balance in all the wallets again and again.
No more bank runs! Access multiple bank statements for just ₹50 at your nearest #CSC Center.
Hassle-free, Quick, easy, and all you need is your PAN and mobile number!
Greetings to everyone
On the auspicious occasion of Dussehra, we extend warm greetings to you and your family. May this festive season bring victory over all challenges, prosperity, and happiness to your life
@CSCegov_@ceo_csc@academy_csc@CSCeStore@cscfinancial_@CSCTelangana
According to the new guidelines of UIDAI, the use of Mantra L1 device for Aadhaar authentication has been banned till further orders. Rest of the biometric devices will continue to work as before.
వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండల కేంద్రంలో గల #csc vle పై వచ్చిన తప్పుడు వార్తా కథనానికి #tgcscvles సొసైటి సభ్యులు స్పందించి ఆ మండలానికి వెళ్లి vle కి తోడుగా మేమున్నాం అనే ధైర్యం ఇచ్చి, వచ్చిన త���్పుడు వార్తలపై అక్కడి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
ఇప్���ుడు మన #CSC పోర్టల్ లో తెలంగాణ రాష్ట్ర కరెంటు బిల్ చెల్లించుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క VLE దీనిని సద్వినియోగం చేసుకోగలరు.
आद���णीय @dintya15 महोदय, हम तेलंगाना राज्य से हैं, हमने हाल ही में नई State Society यानी TELANGANA COMMON SERVICE CENTRE VLE SOCIETY का गठन किया है। हम चाहते हैं कि आपकी नियुक्ति में STATE CSC SERVICES के बारे में चर्चा हो, इसलिए हमें आपसे मिलने का एक मौका चाहते हे।
సెప్టెంబర్ 3 వరకు భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది కాబట్టి VLE మిత్రులకు మనివి చేయునది ఏమనగా మనం సెప్టెంబర్ 3 వ తేదిన హైదారాబాద్ సెక్రటేరియట్ వెళ్ళాల��ి నిర్ణయించకున్న కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయడం జరుగుతుంది. కావున ప్రతీ ఒక్క VLE గమనించగలరని మనవి.
CSC లో స్టేట్ సర్వీసుల అనుసంధాన పోరాటంలో భాగంగా సెప్టెంబర్ 3 వ తేదీ మంగళవారం రోజున ప్రజాదర్బార్ లో పాల్గొని, సెక్రటేరియట్ లో మినిస్టర్స్ నీ కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతీ జిల్లా నుండి జిల్లా సొసైటి సభ్య��లు VLE లందరూ హాజరు కాగలరనీ మానవి.
తెలంగాణ రాష్ట్ర VLE లందరికి రాష్ట్ర సొసైటి విన్నపం ఏమంగా! సొసైటీలో సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్క VLE కి ప్రయోజనం జరగాలి అనే ఉద్దేశ్యంతో కొని సదుపాయాలు అమలు చెయ్యాలని ఆలోచించి అట్టి ఆలోచనను మీతో పంచుకొని ఈ క్రింది ఫారం లో మీ అభిప్రాయం కోరడం జరిగింది https://t.co/sdIbTrU3De
#TGCSCVLES వాట్సాప్ ఛానల్ లో చేరి సొసైటి యొక్క సేవలను, కార్యాచరణ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వాట్సాప్ ఛానల్ లో చేరేందుకు ఈ క్రింది లింక్ నీ క్లిక్ చేయండి.
https://t.co/QxF6dD9zdD
ఎన్నో త్యాగాల ఫలం ఈ స్వాతంత్ర్యం,
ఎన్నో బలిదానాల ఫలం ఈ స్వాతంత్ర్యం,
మన #cscvle లు అందరూ ఐక్యమత్యమే ప్రతీ ఒక్క భారతీయుడికి మన CSC సేవలు అందించి, స్వాతంత్ర్య త్యాగాల పోరాట స్ఫూర్తితో మన హక్కులను సాధించుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ప్రతీ ఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
Happy to announce...
We have successfully registered our State #csc vle Society and Launched our LOGO & official whatsapp channel with all district VLE's.
Please join by clicking this link
https://t.co/QxF6dD9zdD
మా పోరాటం ఆపలేదు...
మేము మా పోరాటానికి బలం కోసం, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక అధికారికంగా ఒక గుర్తింపుతో వెళ్ళాలి, అనే ఉద్దేశ్యంతో కొంత సమయం తీసుకుంటున్నాం అంతే... మనందరి కొరకు రాష్ట్ర స���్వీసులు సాధించేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.
ధన్యవాదాలు 🙏