రాప్తాడులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిపై రంపంతో దాడి చేయడం అత్యంత పాశవికం, క్షమించరాని నేరం. బడికి వెళ్లిన ఆడబిడ్డలపై ఇలాంటి దాడులకు తెగబడటం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. నిందితులు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తాం. బాధిత బాలికలకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకుంటాం. ఆడబిడ్డల భద్రత విషయంలో రాజీ లేదు!
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి అన్న గారిని తన నివాసంలో కలిసి, నా కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల వివాహ మహోత్సవానికి కుటుంబ సమేతంగా విచ్చేసి, కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది.
@revanth_anumula
ఢిల్లీలో ఓ మంత్రి, ఎమ్మెల్యే తాగి కొట్టుకున్నారు
ఇక్కడ తిన్నది, తాగింది సరిపోదని అక్కడ పోయి, మూటల పంపకాల్లో తేడా వచ్చి తాగి తన్నుకుంటున్నారు
రైతులు కష్టాల్లో ఉంటే వాళ్లు అక్కడ తాగి తందనాలు ఆడుతున్నారు
– ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఎవడు అయినా సరే ఎన్కౌంటర్ చేస్తాం... -Govt
Note: లింగమనేని కొడుకు, బండి సంజయ్ కొడుకులు తప్పా...
Eligibilty: అతను పేద వర్గానికి చెందినవాడై ఉండాలి అప్పుడు మాత్రమే encounter చేస్తాo..
Andhra chainsaw attack victim loses hand, has severe head injuries; next 48 hrs critical
The #AndhraPradesh schoolgirl critically injured in a #chainsaw attack is facing a crucial 48 hours after undergoing a nearly 12-hour surgery at a #Bengaluru hospital. The Class 10 student lost her right hand and suffered multiple fractures and severe injuries to her head, face and neck.
By @Jay_Apoorva18 - https://t.co/JfMnKxeBgG
రాప్తాడు బాలికకు రాబోయే 48 గంటలు కీలకం; బ్లడ్ ప్రెషర్ హెచ్చుతగ్గులు, అనేక గాయాల వల్ల ఇన్ఫెక్షన్ ముప్పు ఉంది, ఆ తర్వాత రీహాబిలిటేషన్: బెంగళూరు మణిపాల్ ఆసుపత్రి వద్ద మంత్రి నారా లోకేష్.
Next 48 hours critical for the Raptadu girl, infection risk from many wounds, rehabilitation next: Nara Lokesh at Manipal Hospital
#NaraLokesh #Raptadu #TV5News
రాప్తాడు బాలికకు రాబోయే 48 గంటలు కీలకం; బ్లడ్ ప్రెషర్ హెచ్చుతగ్గులు, అనేక గాయాల వల్ల ఇన్ఫెక్షన్ ముప్పు ఉంది, ఆ తర్వాత రీహాబిలిటేషన్: బెంగళూరు మణిపాల్ ఆసుపత్రి వద్ద మంత్రి నారా లోకేష్.
Next 48 hours critical for the Raptadu girl, infection risk from many wounds, rehabilitation next: Nara Lokesh at Manipal Hospital
#NaraLokesh #Raptadu #TV5News
యువతి కుటుంబానికి నా వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇచ్చాను. ఎప్పుడు, ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయాలని లేదా మెసేజ్ చేయాలని ఆమె తండ్రికి చెప్పాను.
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆ కుటుంబానికి అండగా నిలబడి, అవసరమైన అన్ని విధాలా సహాయం అందిస్తానని హామీ ఇచ్చాను.
— నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రి
అయ్యోనివా,నువు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా అంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సబ్బండ వర్గాలను ఒక్క తాటి పైకి తీసుకురావడంలో,తన పాటలతో,కలంతో అలుపెరుగని పోరాటం చేసిన, ఆదిలాబాద్ మట్టి బిడ్డ గూడ అంజన్న జయంతి నేడు.
ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిద్దాం.
జోహార్ గూడ అంజన్న ✊
Rapthadu -Ananthapur School crime on 31 Oct 2026 is truly horrifying. This has eerie similarities with recent Shabad massacre in Telangana. 90% of the times, such hate crimes are committed by the people who are known to victims.
Many crimes can be prevented if everyone is vigilant and act (not just police).
See something. Tell someone.🙏🏼
21-yr Hemanth entered ZP High School with a power saw and attacked Class 10 girl who had allegedly rejected him. Her friend got injured while trying to save her friend.
Why youth turn possessive & cruel - 10 signs to spot early:
1. Love becomes ownership: “I like her" slowly becomes "She is mine only". He can't accept No.
2. Can't handle rejection: Takes No as insult, not as her choice. Feels humiliated and angry.
3. Stalking pattern: Follows her to school/tuition, calls from many numbers, checks her Instagram, waits outside class. Shabad incident happened in the same way. So was Rapthadu.
4. Isolation: Stops studies/work, stays alone, talks only about her, says "If not me, no one can have her".
5. Threat as love: Says "I will die if you don't talk", "I will spoil your face / kill you". This is not love, it's control.
6. Victim's signal: Girl becomes silent, scared, avoids school, wants to change route. Friends must notice.
7. Weapon search is last warning: Buying knife, acid, chainsaw - like in this case - means he has already decided.
How parents, teachers, police can STOP such crimes:
8. Parents: Don't hide. If son follows a girl after No, take him away, engage him in work, get counselling at Govt hospital or inform police or elders.
9. Teachers / Girls: Don't force girl to "just talk once to calm him". On first day of harassment, inform parents + Headmaster + 112 / SHE Team / 100. File written complaint. In AP/TS, Disha / Women Safety Wing will act confidentially.
10. For everyone - 72-hour rule:mMost attacks happen within 72 hours of final rejection. That is the most dangerous time. Act fast, shift the girl to safety, put police watch on the boy, take preventive bond.
One line message to Youth:
Love can never be forced. A No means NO. That’s it. Walking away with dignity makes you a man, attacking makes you a criminal for life.
We keep contributing to https://t.co/yF3pRus6Mo
on such important public issues. Please keep visiting it and contribute info in whatever way you can to make our country safer for everyone.
#RapthaduIncident