I’m a techie by profession and a proud supporter of Jagan Anna.After my family, he is the one I trust and respect the most. I am also a huge fan of Prabhas Raju
@Moulika_25 20% అంటా కదా…
మేము అక్కడ పోటీ చేసినా 100% కాంటెస్ట్ చేస్తాం. ఒక్క సీటు గెలవకపోయినా పర్లేదు YSRCP ఎవరి కాళ్ల కిందా బతకదు. ఏదో ఎంగిలి మెతుకులు విసిరినట్టుగా కాదు.
మీ బతుకులు TDP కాళ్ల దగ్గరే… వాళ్లు ఇచ్చిన పునుగులు తిని, చల్లగా తోక ఊపుకుంటూ పడుకోండి. మనకెందుకు సిస్టర్! 😄
@LokeshNaraCult@naralokesh@ncbn@JaiTDP Sister, please go and file complaint in police station.. no one stop you....
అంతా వేధిస్తే ఫిర్యాదు ఎందుకు చేయలేదు...అక్కా.. లీగల్ యాక్షన్ తీస్కో అక్కా..
YSRCP కార్యకర్తగా మా CM candidate వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని స్పష్టంగా చెబుతున్నాం.
మీ @JanaSenaParty కి CM candidate ఉన్నారా?
ఉంటే, అది ఒక రాజకీయ పార్టీ.
లేకపోతే, మరి అది రాజకీయ పార్టీనా, లేక consultancyనా?
ప్రజలకు clarity ఇవ్వండి.
@SMDVarma
అలాగే, Sports Quota ద్వారా ఉద్యోగాలు పొందిన 350+ మందిని కూడా అదే స్టేజ్‌పై మాట్లాడించాల్సిందిగా కోరుకుంటున్నాం.
వాళ్లు ఎలా ఉద్యోగాలు పొందారు, ఏ విధానంలో ఎంపికయ్యారు, మొత్తం ప్రక్రియ ఏంటి ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.
ఒకరు లేక ఇద్దరితో చెప్పిస్తే అవ్వదు
@iTDP_Official
కరెంట్ బిల్ కొంచెం ఎక్కువ వచ్చిందని ఒక అంధురాలి పెన్షన్ కట్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఎండలు మండిపోతున్నాయి… El Niño ప్రభావంతో వేడి తట్టుకోలేక ఒక పేద కుటుంబం AC వాడితే, కరెంట్ వినియోగం పెరగడం సహజం కదా?
అలాంటి కారణంతో పెన్షన్‌పై చర్యలు తీసుకోవడం నిజమే అయితే… ఇది చాలా తీవ్రమైన విషయం.
పవన్ కళ్యాణ్ గారు…
ఆ అంధురాలు మీ convoy వెనుక పరిగెత్తుకుంటూ వచ్చి తన సమస్య చెప్పుకోవాలని ప్రయత్నిస్తే… కనీసం ఆపి ఆమె మాట వినరా?
ప్రజలు మీకు ఓటు వేశారు కదా… కనీసం వారి కష్టాలను అర్థం చేసుకునే బాధ్యత లేదా?
మీ అన్నకు పదవి ఇప్పించారు…
మీ అన్న కూతురికి పదవి ఇప్పించారు…
కానీ ఒక అంధురాలి పెన్షన్ సమస్య పరిష్కరించలేని Deputy CM పదవి ఉంటే ఎంత… లేకపోతే ఎంత?
ఇది చాలా దారుణం పవన్ కళ్యాణ్ గారు.