Functional depression is real.
You work, joke around, take care of people around you. But mentally you are drowning in your own thoughts and nobody knows it.
తెలంగాణ ఆయుష్ డాక్టర్ల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం.
సమాన పనికి సమాన వేతనం అడగడంలో తప్పేముంది?
అందరూ ఐదు సంవత్సరాల కోర్సులే చదువుతున్నప్పుడు యంబీబీయస్ లకు స్టైపెండ్ ఎక్కువిచ్చి ఆయుష్ డాక్టర్లకు తక్కువగా ఇవ్వడం రాజ్యాంగం ఇచ్చిన నన్ను సమానత్వపు హక్కు ఉల్లంఘనే.
అల్లోపతి లేని కాలంలో శతాబ్దాల కాలంగా ఈ దేశాన్ని అనారోగ్యం నుండి కాపాడింది ఎవరు?
మీకు ఆయుష్ వైద్యం మీద నమ్మకం లేనప్పుడు కాలేజీలు ఎందుకు మొదలు పెట్టారు? అడ్మిషన్ ఎందుకు ఇచ్చారు?
ఆయుష్ లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, మిగతా ఉద్యోగుల జీతాలు తక్కువ ఉండవు కదా? ఆరోగ్య శాఖ కమీషనర్ కు, ఆయుష్ కమీషనర్ కు జీతాల్లో తేడాలు లేనప్పుడు విద్యార్థుల స్టైపెండ్ లో తేడాలు ఎందుకు?
ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు జీతాల్లో తేడాలు ఉండవు కదా?
@TelanganaCMO@revanth_anumula@BRSparty@BRSHarish@KTRBRS@DamodarCilarapu@TelanganaCS
To be IAS - Exam required
To be IPS - Exam required
To be Judge - Law degree required
To be Doctor - NEET required
To be Engineer - Exam required
To be Professor - NET or PhD required
To be CA - Exam required
To be Pilot - License required
But to become a politician who runs a country, no minimum educational qualification required.