టైమ్స్ ఆఫ్ ఇండియా సంచలన కథనం
ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం పోలింగ్ రోజు నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య 3కోట్ల 16లక్షల 20వేలు కానీ.. 3 రోజుల తర్వాత 3కోట్ల 33 లక్షల 40 వేల ఓట్లు పోలైనట్టు చెప్పారు. అంటే దాదాపుగా 17లక్షల 20వేల ఓట్లు పెరిగాయి
అంతే కాకుండా కౌంటింగ్ రోజున చాలా నియోజక వర్గాల్లో పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు బయటకు వచ్చాయి ఇదెలా సాధ్యం?