శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి కోసం పెట్టిన ఖర్చు రూ.140 కోట్లు
• వీరి జీతభత్యాలు ఏ పద్దు కింద చెల్లిస్తున్నారో వెల్లడించాలి
• సలహాదారుల పేర్లయినా ముఖ్యమంత్రి గారికి తెలుసా?
• వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనమంతా సలహాదారుల పాలు
• ఏ అర్హతలతో ఆ పదవులు ఇచ్చారో వెల్లడించాలి
• ఎవరు ఏ సలహా ఇచ్చారో... దానివల్ల ప్రజలకు కలిగిన మేలు ఏమిటో బయటపెట్టాలి?
• ప్రజలకు మేలు చేసే సలహాలు ఇద్దామనుకొన్నా వినే పరిస్థితి లేదని కొందరు సలహాదారులురాజీనామా చేశారు
• కేంద్ర మధ్యంతర బడ్జెట్ ను జనసేన పార్టీ స్వాగతిస్తుంది
• జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
Link: https://t.co/W6SuBMpY88
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
In total missing women and girls in Andhra Pradesh for 3 years (2019 - 21) is 30196
This was given as a response to a question in Rajya Sabha today by Ministry of Home Affairs
* జగన్ పాలనలో భారీగా బాలికలు, మహిళల అదృశ్యం... పార్లమెంటు సాక్షిగా వెల్లడైన నిజాలు
* 2019-21 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళల అదృశ్యం
చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్ళనవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రధ్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలి. 300మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు - వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు.
It’s very unfortunate to witness such high handed police behavior In Visakhapatnam.JSP has always held AP Police force in high esteem.Arresting our leaders is unwarranted.
Stop discriminating amongst Canadians. Allow new applications for Parents and Grandparents Permanent Residency - Sign the Petition! https://t.co/P6hLakT5rG via @Change
Stop discriminating amongst Canadians. Allow new applications for Parents and Grandparents Permanent Residency - Sign the Petition! https://t.co/VQAV0d0WNO via @Change
सभी भारतवासियों को #गणतंत्र दिवस की शुभकामनाएं। 🇮🇳
Wishing #India a very happy #RepublicDay.
Our offices and VACs in India will be closed on Wednesday, #January26.
YSRCP MP లు,
కనీసం ప్లకార్డులు పట్టుకోండి,చాలు.
——————————————
విశాఖ కార్పోరేషన్ ఎన్నికలలో ' వైసీపీ- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ని ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం అని చెప్పారు '.
అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ‘ప్లకార్డులు పట్టుకోండి,చాలు.’
#Raise_Placards_YSRCP_MP
Minister of Intl Trade, Export, Small Biz & Economic Dev 🇨🇦 @mary_ng and Minister of Commerce & Industry, Consumer Affairs & Food, Public Distribution, Textiles 🇮🇳 @PiyushGoyal, spoke about sustainability & growth of trade & technology at the launch of #CIIPartnershipSummit 2021.