ఈ కేసుల వివరాలనంటిని ఉద్దేష్య పూర్వకంగా బాంబే హై కోర్ట్ కి చెప్పకుండా , కోర్ట్ ని తప్పుదోవ పట్టిస్తుండటం కొసమెరుపు. ఈ విషయాలన్ని పరిగణ లోకి తీసుకొనే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్త , రవి ప్రకాశ్ కోర్ట్ ధిక్కార చర్యలకి పాల్పడుతున్నడు అని న్యాయమూర్తికి విన్నవించుకున్నారు.
*ముంబై హైకోర్టులో రవి ప్రకాష్ అక్రమాల చిట్టా*
ఇన్ ఫ్రా నిర్మాణ రంగంలో నాణ్యతా ప్రమాణాలతో పాటు ఇచ్ఛిన గడువులోగా పూర్తి చేయడంలో పెరుగాన్ఛిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ పై బురదజల్లబోయి తాను తీసిన గోతిలో తానే కూరుకుపోయాడు tv9 మాజీ సిఈవో రవి ప్రకాష్ (Thread)