అన్నా @PawanKalyan ఇతను @Hussain81032289 నీకు పరిచయం అవసరంలేదు మాకంటే తన వర్క్ నీకే బాగా తెలుసు,ఎన్నో ఏళ్ళగా పార్టీ కోసం కష్టపడుతున్నాడు లాస్ట్ టైం సీట్ ఇస్తే తనకి ఉన్నంతలో ప్రచారం చేసుకొని మంచి ఓటింగ్ తెచ్చుకున్నాడు, ఇలాంటి వాళ్ళకి సీటు దూరమైన కనీసం నామినేటెడ్ పదవీ ఐన ఇవ్వండి 🙏