ఈ రోజు నారాయణపేట జిల్లాలోని బోయిన్ పల్లి గ్రామంలో సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లను ప్రారంభించాను. అనంతరం గ్రామ సర్పంచ్ వెంకటేష్ సహకారంతో ప్రాథమిక పాఠశాలకు కంప్యూటర్లను బహుకరించడం జరిగింది. గ్రామంలో బస్ స్టాండ్ నిర్మాణం ఆవశ్యకతను గ్రామ సర్పంచ్ నా దృష్టికి తీసుకువచ్చారు. ఆ నిర్మాణం కోసం పూర్తి సహకారం అందిస్తాను.
గ్రామాల్లో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుంది. రైతులకు సబ్సిడీ ఎరువులు అందించడం, మద్దతు ధర కల్పించడం ఇలా అని విధాలా రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది. గ్రామంలో ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగితేనే, దేశం అభివృద్ధి చెందుతుంది.
ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థానాల్లో ఉండాలి అంటే శ్రద్ధగా చదువుకోవాలి.
SIR పక్రియ కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్నికల అధికారులకు సహకరించాలని కోరుతున్నాను.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రతంగ్ పాండు రెడ్డి గారు, పగడాకుల శ్రీనివాస్ గారు, లక్ష్మీ కాంత్ రెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంజుల గారు, కౌన్సిలర్ సత్య రఘుపాల్ గారు, జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#dkaruna #mpdkaruna #narayanapeta #palamurudevelopment #mahabubnagarparliament
ఆయన సారథ్యంలో..
సిద్ధాంతం మార్గమైంది…
సంఘటనం బలమైంది..
సమన్వయం సులువైంది..
సంగ్రామం విజయమైంది..
సంకల్పం ప్రతి కార్యకర్త ఊపిరైంది…
#1YearOfNRRLeadership
ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్ ఐదవ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించాను. ముందుగా బాల బ్రహ్మేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అమ్మవారిని దర్శించుకున్నాను. అమ్మవారి ఆశీస్సులు దేశ ప్రజలందరిపై ఉండాలని, ముఖ్యంగా రైతు సోదరులపై ఉండాలని కోరుకున్నాను.
#dkaruna #mpdkaruna #alampurjogulamba #jogulamba #gadwal
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాల నిర్వహణ కోసం ఆందోళన కమిటీ (Agitation Committee) ఏర్పాటు చేయబడింది.
పాశ్చాత్య దేశాల్లో భారతీయతత్వాన్ని బోధించి నీరాజనాలందుకున్న మహోన్నత అధ్యాత్మికవేత్త, తన ఉపన్యాసాలతో జగతిని జాగృతం చేసిన మహామేధావి స్వామి వివేకానంద గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు..
తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా విద్యార్థులు, యువకులతో నిర్వహించే 'నమో యువ కాన్క్లేవ్'కు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారు హాజరై "జెన్ జీ"కి దిశానిర్దేశం చేయనున్నారు.
తేదీ : 29 జూన్ 2026
సమయం : ఉదయం 9:30 గంటలకు
స్థలం : VBIT, ఘట్కేసర్
మన జాతీయ అధ్యక్షుల చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా 9 బిజెపి జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం జరగడం అత్యంత సంతోషకరం. రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రధాన కార్యాలయంతో పాటు, రాష్ట్రంలోని మరో 8 కార్యాలయాలను వర్చువల్ విధానంలో ఒకేసారి ప్రారంభించుకున్నాం.
ఈ శుభ సందర్భంలో రంగారెడ్డి జిల్లా రూరల్ కార్యకర్తలకు, నాయకులకు మరియు రాష్ట్రవ్యాప్త party శ్రేణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనకు పార్టీ కార్యాలయం అనేది కేవలం ఒక కట్టడం కాదు, అదొక పవిత్రమైన దేవాలయం లాంటిది. ఈ దేవాలయం నుంచే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. తెలంగాణలో బిజెపి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడమే లక్ష్యంగా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేసేలా ఈ కార్యాలయాల నుంచే వ్యూహాలు రచిస్తూ ముందుకు కదులుదాం.
- శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
#NitinNabinInTelangana #NextTelangana
బీజేపీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయ శ్రీ @NitinNabin గారి చేతుల మీదుగా రంగారెడ్డి రూరల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల బీజేపీ నూతన జిల్లా కార్యాలయాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు @N_RamchanderRao గారు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్, కర్ణాటక ఎమ్మెల్యే @iamabhaypatil గారు, చేవెళ్ల ఎంపీ @KVishReddy గారు, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి @chshekharbjp గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ కార్యాలయాలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలకు సేవా కేంద్రాలుగా నిలుస్తాయి.
A very special ceremony, highlighting a shared commitment to a greener planet!
At the Seychelles National Botanical Garden, took part in the Joint Tree Plantation Ceremony with President Dr. Patrick Herminie.
We planted the iconic Coco de Mer, which is unique to Seychelles. Respected widely in Seychelles, it is featured on its coat of arms too. People here celebrate the Coco de Mer for producing among the largest seeds and the heaviest fruits.
India and Seychelles share a common resolve to safeguard biodiversity, promote environmental stewardship and leave behind a greener, healthier planet for future generations.
@StateHouseSey
आने वाले समय में भाजपा का कार्यकर्ता पूरी ताकत और पूरे समर्पण के साथ भाग्यनगर का भाग्य बदलेगा, और यहां की जनता भाजपा के साथ चल पड़ेगा।
आज मैं उन सभी कार्यकर्ताओं को भी नमन करता हूं, जिन्होंने तेलंगाना में भाजपा का ध्वज सदैव ऊंचा रखने के लिए निरंतर संघर्ष और समर्पण के साथ कार्य किया है।
- श्री @NitinNabin
హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రముఖులతో కలిసి పాల్గొనడం జరిగింది.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, వారి విశ్వాసాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తూ, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి తెలంగాణలో బీజేపీ సర్కార్ స్థాపించడమే మన లక్ష్యం.
#AbkiBaarTelanganaMein #BJPSarkar
హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుందాం.. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుట్రలను తిప్పికొడదాం!
గతంలో భాగ్యనగర ప్రజలు బిజెపికి 48 మంది కార్పొరేటర్లను అందించి తమ ఆదరణను చాటుకున్నారు. బిజెపి ఎదుగుదలను జీర్ణించుకోలేక, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మజ్లిస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసే కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్.. ఈ మూడు కూడా ఒకే గూటి పక్షులు.
నగరంలో దొంగ ఓట్లు, రోహింగ్యాల ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని, అలాగే బిజెపి అనుకూల ఓట్లను తొలగించాలని ఈ మూడు పార్టీలు కలిసి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నాయి. చిన్న వర్షానికే మోకాళ్ళ లోతు నీళ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలతో హైదరాబాద్ ప్రజలు అల్లాడిపోతున్నారు.
నగరాన్ని ఈ దుస్థితి నుండి కాపాడాలంటే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపిని భారీ మెజారిటీతో గెలిపించాలి. బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు అందరూ క్రియాశీలకంగా వ్యవహరించి, దొంగ ఓట్లను అడ్డుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును నమోదు చేయించాలి. కుట్రలను భగ్నం చేసి భాగ్యనగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం.
- బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు @drlaxmanbjp గారు
#NitinNabinInTelangana #NextTelangana
The road to victory begins with every dedicated karyakarta.
Inspired by the energy and words of BJP National President Shri @NitinNabin at the Booth Presidents' Vijay Sankalp Sammelan, @BJP4Telangana moves forward with renewed resolve to serve Telangana and the nation.🪷
Sharing some glimpses from the event:
హైదరాబాద్ నగరంలో కాషాయ జెండా ఎగరడం ఖాయం! రాబోయే రోజుల్లో మూడు కార్పొరేషన్లపై బీజేపీ జెండా రెపరెపలాడాలి. గతంలో 150 డివిజన్లు ఉన్నప్పుడే మన పార్టీ 48 స్థానాలు గెలుచుకుని తిరుగులేని శక్తిగా ఎదిగింది. రేపు డివిజన్ల సంఖ్య ఎంత పెరిగినా, మన కార్యకర్తల బలంతో 170 కి పైగా స్థానాలు గెలిచి తీరుతాం.
హైడ్రా, మూసి నది పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తూ, వారి కళ్లల్లో మట్టి కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. అధికారంలో ఉండి కూడా దొంగ ఓట్లతో, నంగనాచి మాటలతో కాలం వెళ్లదీయాలని చూస్తున్నారు. కాంగ్రెస్, ఎంఐఎంల దొంగ ఓట్ల రాజకీయం ఇకపై సాగదు, వీటికి చరమగీతం పాడటం ఖాయం. కార్యకర్తలు, నాయకులు అందరూ ఐక్యతతో ముందుకు సాగి, తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను ఎగరేయడానికి కదంతొక్కాలి.
- శ్రీ @Eatala_Rajender గారు, మల్కాజిగిరి లోక్‌సభ సభ్యులు
#NitinNabinInTelangana #NextTelangana
కాషాయ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపుతూ,
తెలంగాణలో సరికొత్త రాజకీయ శకానికి నాంది పలికేందుకు విచ్చేస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ @NitinNabin గారికి తెలంగాణ ఘన స్వాగతం పలుకుతోంది!
#TelanganaWelcomesNitinNabin
लोग कहते हैं कि भाजपा तेलंगाना के लिए नई पार्टी है। लेकिन वो शायद इतिहास भूल गए हैं...
1980 में जब भाजपा की स्थापना हुई, उसके बाद 1984 के चुनाव में भाजपा को 2 सांसद मिले और उनमें से एक सांसद भाजपा को तेलंगाना ने दिया।
तेलंगाना की जनता का विश्वास उस समय से हमारे साथ है।
हमारा तेलंगाना के साथ संघर्ष का रिश्ता है, विश्वास का रिश्ता है, तेलंगाना की जनता से सम्मान का रिश्ता है।
- श्री @NitinNabin
पूरा देखें:
https://t.co/ALUub5kAcY
కార్యకర్తల సత్తా ఏంటో చూపించాల్సిన సమయం వచ్చింది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మన బూత్ అధ్యక్షులు, బిఎల్ఎ-2ల భారీ సమూహాన్ని చూశాక నాకు పూర్తి నమ్మకం కలిగింది... రాబోయే జిహెచ్ఎంసి, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం. బిఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కలిసి వచ్చినా సరే, హైదరాబాద్ ఎప్పటికీ బిజెపి అడ్డానే అని మనం నిరూపించబోతున్నాం.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం లాగే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా హైదరాబాద్, మల్కాజ్‌గిరిలను రియల్ ఎస్టేట్ అడ్డాలుగా మార్చి తమ తిజోరీలు నింపుకుంటున్నారే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఒక్క రోజు వాన పడితే చాలు రోడ్లు నదులుగా మారుతున్నాయి, వాహనాలు మునిగిపోతున్నాయి, కరెంట్ షాక్‌లతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దుస్థితి మారాలంటే వీరికి గుణపాఠం చెప్పాలి.
మనపై, ఎస్ఎస్ఆర్ పై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొడదాం. పశ్చిమ బెంగాల్ లో బిజెపి గెలిచింది ప్రజల మద్దతుతోనే కానీ ఎస్ఎస్ఆర్ తో కాదు. రేపు తెలంగాణలో కూడా ప్రజల ఆశీస్సులతోనే బిజెపి అధికారంలోకి రాబోతోంది. ప్రతిపక్షాలకు అధికారం ముఖ్యమైతే, మనకు దేశ సేవ, ప్రజా సేవ ముఖ్యం. హైదరాబాద్ ను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎస్ఎస్ఆర్ లో తమ ఓటును నమోదు చేసుకోండి. మజ్లిస్ పార్టీ రోహింగ్యాల ఓట్లతో, బంగ్లాదేశీల ఓట్లతో హైదరాబాద్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది, ఆ పన్నాగాన్ని మనం అడ్డుకోవాలి.
- శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
#NitinNabinInTelangana #NextTelangana
Mon'n adres Lasanble Nasyonal Sesel ozordi.
Mon'n eksprim mon gratitid pour lakey salere ek lanmitye ofer par pep Seselwa.
Nou'n koz lo partenarya lonterm ant nou de nasyon ki ganny batir lo bann valer partaze.
Ti osi en loner pour enterakte avek bann manm Lasanble.
@SeychellesNA