చేతకాని దద్దమ్మ
అరెస్టులతో వెంట్రుక కూడా పీకలేవ్
ఈడ్చి తంతే హైదరాబాద్ లో పడతావ్ జాగ్రత్త
-ప్రశ్న రావణ్ అరెస్ట్ పై పవన్ కళ్యాణ్ కు బొజ్జ ఐశ్వర్య కౌంటర్🔥🔥
పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టిన రావణ్ గాడు అరెస్టు అయ్యి.. పిఠాపురం పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు..
బొజ్జా ఐశ్వర్య.. మళ్ళీ అక్కడికే వెళ్ళి.. పవన్ కళ్యాణ్ దద్దమ్మ, చవట, అరేయ్ ఒరేయ్ అని మీడియాలో, పోలీసుల సమక్షంలోనే బూతులు తిడుతుంది..
పిఠాపురంలో జన సైనికులు మాత్రం గాజులు తొడుక్కుని.. ఫేస్బుక్ లో పోస్టులు పెట్టుకుంటు కూర్చున్నారు..
పవన్ కళ్యాణ్ అన్నది నిజమే..
అన్నీ తానే వచ్చి చూసుకోవాలి..
నాయకులు కేడర్ కు ఏమీ పట్టదు..
కుదిరితే పవన్ కళ్యాణ్ వచ్చి పోరాడాలి..
జనసైనికులు మాత్రం .. ఇళ్లల్లో దాక్కుని,
సోషల్ మీడియాలో మాత్రమే మాట్లాడతారు..
పిఠాపురంలో ఇదే పరిస్థితి..
కూటమి ప్రభుత్వ పాలన నచ్చలేదు.
జగన్ చేసిన మంచి చెప్పుకోలేకపోయారు.
LAST DIALOGUE - NOT IMPACT!
2029 - 100% YS JAGAN WILL COME DEFINITELY!
I Will Give 20/100 Marks To Government!
బ్రేకింగ్ న్యూస్
-పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఫైర్
మాట మార్చింది నువ్వు..డిప్యూటీ సీఎం అవ్వగానే ఇంత మార్పా..?
నిందితులకు అమ్ముడుపోయినట్లుగా పవన్ తీరు ఉంది
చంద్రబాబు హయాంలోనే 2017 లో జరిగిన ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చాను
ఇప్పుడు కేసులో ఆధారాలు తారుమారు అయ్యాయని పవన్ అనడం దారుణం
సుగాలి ప్రీతి కేసు అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన పవన్ ఇప్పుడు మాట మారుస్తున్నాడు
నిందితులను విదేశాలకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు:
స్థానిక మంత్రితో కలిసి నిందితులు తిరుగుతున్నారు
YS జగన్ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరిగింది
జగన్ మోహన్ రెడ్డికి ఏదైనా ఇబ్బంది వస్తుంది అని అనిపిస్తే చాలు వెంటనే పేర్ని నాని ,కొడాలి నాని , రోజా ,అంబటి రాంబాబు ,గుడివాడ అమర్నాథ్ లాంటోళ్లంతా ప్రెస్ మీట్ లు పెట్టి జగన్ కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. వాళ్లు సక్సెస్ అవుతారా ఫెయిల్యూర్ అవుతారా అనేది తరువాతి మాట. ప్రొటెక్ట్ అయితే చేసుకుంటారు.
కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇబ్బంది వస్తున్నా అదేంటో మన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మిగతా పదవులు అనుభవిస్తున్న వాళ్లు మౌనంగా చూస్తూ ఉంటారు తప్ప ప్రెస్ మీట్ లు పెట్టి ఖండించడం కౌంటర్లు ఇవ్వడం లాంటివి ఉండవు 🤦♂️
పవన్ కళ్యాణ్ గారు చెప్పి చెప్పి అలసిపోతున్నారు
తప్ప వీళ్ళలో మాత్రం చలనం రావడం లేదు 🤦♂️
#DSCFakesByYCP
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి సాక్షిగా, సరస్వతీ దేవి సాక్షిగా.. డీఎస్సీ (DSC)లో ఉద్యోగం పొందిన ఒక యువకుడు చెబుతున్న నిజాలివి.
నేడు జగన్ చేస్తున్న ఫేక్ ప్రచారంపై ఈ యువకుడి ఆవేదన విను @ysjagan. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ యువతపై కక్ష సాధింపు చర్యలు ఆపు.
#PsychoFekuJagan
#AndhraPradesh
Vintage Jagan is Back..... 🔥🔥
రైతుల కోసం రోడ్డెక్కేందుకు నేను రెడీ..!! ⚡⚡⚡
నెల రోజులే నేను మీకు టైం ఇస్తున్న...!!🔥🔥🔥
జగన్ స్వీట్ వార్నింగ్ 💥💥💥
#YSJagan#YSRCongressPary
“వెన్ను పోటుకు రెండేళ్లు” program has created massive mileage and energy among our ground level cadre!!👌🔥
Good work @YSRCParty
Count Down begins @JaiTDP ⏱️
#2YearsForTDPBackStabbing