@Varun_paradise Nen annadhi nominee gurunchi ra hooka
150 movie mega star comeback dhi
Bahubali 2 gurunchi cheppalina avasarm ledhu
Jai Lava Kuda Triple Action Jr NTR
NBK 100th Movie GPSK
Awards aithe ma vadki kuda unnay chala nen just competition,movies , nominee criteria teeskunna
ఏంటో.. ఇంత మంది మట్టి బుర్రలు ఉన్నారు
-------
దురంధర్ వచ్చింది కాబట్టి.. చాప్టర్స్ అని పెట్టేయాలి, కానీ దానిని సరిగ్గా మేనేజ్ చేసే స్క్రీన్ప్లే and ఎడిటింగ్ చూసుకోవడం రాదు
రీసెంట్ గా మదర్ సెంటిమెంట్ KGF వర్కౌట్ అయింది కాబట్టి, MOTHER-SON బాండీగ్ సినిమా తీయాలి, కానీ అమ్మని ( వేరే వాడితో పడుకుంది ) అని చూపించాలి,
ఇక్కడ ఎమోషన్ ఎక్కడ పండుతుంది, ఆల్రెడీ వీడు వాళ్ళ అమ్మని క్యారెక్టర్ లెస్ దానిని చేసేసాడు, వేరే వాడితో పడుకుంది అన్నప్పుడే చంపేశాడు, ( చెత్త రైటింగ్ )
నాన్న చేసిన అప్పులు తీర్చడానికి B GRADE సినిమాలు తీయాలి ? ఇది కూడా నీకు నీచం అనిపించడం లేదా ? పైగా వాళ్ళ అమ్మే షూట్ చేస్తుంది 💦
అవసరం లేని పొలిటికల్ CAMEOS
వీడి వ్యక్తి గత లాభం కోసం KCR క్యారెక్టర్ ఇరికించాడు, నిజానికి అక్కడ ఆ పాత్ర అవసరమే లేదు, ఆ సిట్యుయేషన్ అవసరమే లేదు
దేశం కావాలి, గుర్తింపు కావాలి,
బిర్యానీ కోసం.. ఆయా షేర్ సాంగ్ వేయాలి
బిర్యానీ తింటుంటే.. ప్లేట్లో LK అని రాయాలి
మాస్ అని చెప్పుకోవడానికి..
మొహానికి బొగ్గు.. కొంచెం తెల్ల సున్నం రాసుకోవాలి
సడన్ గా అందరూ.. టెర్రరిస్టులు అయిపోవాలి
CLIMAX లో చిన్న పిల్లతో... రబ్బీ గేమ్ ఆడాలి
అంత హైప్ లేపిన విలన్.. తనకి తానే షూట్ చేసుకోవాలి
ప్రతీది .. ARTIRICAL గానే ఉంటుంది ..
ఒక్క సీన్ కి కూడా నువ్వు కనెక్ట్ అవ్వవు.. అవ్వలేవు
అండ్
నేను చేసిన ఒకే ఒక్క తప్పు,, ఆ రోజు వాడికి ఆ పచ్చ బొట్టు వేయించడం అని మోహన్ బాబు అంటాడు, ( ఇక్కడ నీకు కొత్తగా ఒక డైలాగ్ చెప్పాడు అని నీకు ఏం అయిన అనిపించిందా ? )
ఇలా చెప్తే ఒకటి కాదు .. వంద ఉన్నాయి
నాకు సినిమా మీద పడి ఏడ్వాల్సిన అవసరం లేదు, ఇలాంటి చెత్త సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తే, మళ్ళీ వాడు ఇలాంటి సినిమానే తీస్తాడు.
శ్రీకాంత్ ఓదెల .. THE COPY AND ARTIFICIAL DIRECTOR IN TELUGU CINEMA, THAT'S IT.. THAT'S THE TWEET
Talent - 0.00000001%
#TheParadise #Nani
.@Rahul_Sankrityn full confident about
Few sequences in #Ranabaali
1)Interval scene.🔥
2)Pre Climax 16 mins eppisod,
3)And 2 more major emotional scenes in 2nd half.
Solid 2nd Half Loadindg...👍
Hoping this movie give 100% good results for TFI.
Movie Rakamundhe Start Chesaru Negative @TheDeverakonda Nuv Ante Chala Mandhiki Kuthamanta Vundhi Ee Negative Tho Hit Talk Thechukoni Mari Gattiga Kottali Anna🥳
#Ranabaali