హలో బహుజన ఛలో హైదరాబాద్.✊
మాన్యవర్ కాన్షిరాం గారి వర్ధంతి సందర్బంగా అక్టోబర్ 9 నాడు బహుజన రాజ్యాధికార సమరబేరి సభ నిర్వహించడం జరుగుతుంది.
ఇట్టి కార్యక్రమానికి సంబందించిన కరపత్రం రిలీస్ చేసిన జడ్చర్ల నియోజకవర్గ బీఎస్పీ నాయకులు.
#BspForTelangana
మాన్యవర్ కాన్షిరాం గారి మద్దతు కోసం Qలో నిలబడిన ప్రధానులు!
★I.K గుజ్రాల్.
★ చంద్రశేఖర్.
★H.D దేవే గౌడ.
★V.P సింగ్.
★P.V నరసింహారావు.
★ వాజ్ పేయ్.
వీళ్ళందరూ ఒకనాడు కాన్షిరాం గారిని కలవడం కోసం Qలో నిలబడ్డారు.
కానీ మ���ం మాత్రం వాళ్ళ జెండాలు మోయనికే Qలో నిలబడి చస్తున్నాం.
ఒకనాడు మాన్యవర్ కాన్షిరాం గారిని కలవడం కోసం Qలో నిలబడ్డ అటల్ బిహారి వాజ్ పేయ్.🔥💙🐘
That is power of Kanshiram ji🔥✊
#BspForTelangana#JaiBhim#BspForBahujan
అక్టోబర్ 9న ఛలో హైదరాబాద్.💙
మాన్యవర్ కాన్షిరాం గారి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ బడంగ్ పేట్ లోని బహుజన రాజ్యాధికార సమరబేరి సభ నిర్వహించడం జరుగుతుంది.
అట్టి సభకు సంబంధించిన కరపత్రాలను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ముఖ్య నాయకుల సమక్షంలో రిలీజ్ చేయడం జరిగింది.
#BspForTelangana
��మారా ప్రసాద్ అనేటోడు ఆధిపత్య పార్టీలు తయారు చేసిన చెంచా.
ఈ చెంచాను, ఇలాంటి చెంచాలను తయారు చేసేటోళ్ల అంతు తేలుస్తం, అని ఆ తుకుడే గ్యాంగులకు జబర్దస్త్ కౌంటర్ ఇచ్చిన బీఎస్పీ తెలంగాణ చీఫ్ @ibram_shekar గారు.🔥🐘
హమారా ప్రసాద్ అనే బీజేపీ చెంచాగాడు బాబాసాహెబ్ మీద అవాకులు చావాకులతో పుస్తకం రాస్తే..
కొత్త బిచ్చగాళ్ళల్ల లెక్క అంబేద్కర్ ఫోటో నెత్తిల పెట్టుకుని ఓట్లు అడుక్కునే కాంగ్రెస్,
అంబేద్కర్ అందరి నాయకుడని నీతులు చెప్పే బ���ఆర్ఎస్ పార్టీలు సప్పుడు చేస్తలేవ్ ఎందుకు?