@think_andhra ఇదెలా ఉంది అంటే లీడర్ మూవీలో ఒక సన్నివేశం ఉంటుంది అన్నీ లాక్కున్నాక బిర్యానీ ఫ్రీ అంటే చాలు మొత్తం మర్చిపోయి ఆ బిర్యానీ కోసం జనం ఎగబడతారు 😂
ఈ కామెంట్ సెక్షన్లో సీబీన్ నీ మెచ్చుకునే వాళ్ళందరూ ఈ బిర్యానీ కోసం ఎగబడే జాబితాలోని వాళ్లే 😂
@N_aresh1431@miryalasrikanth Yes, నడిస్తే కాళ్ళ నుండి బ్లడ్ మన గుండెకి చేరుతుంది, so బ్లడ్ సర్క్యూలేషన్ బాగుంటుంది.
అందుకే లెగ్స్ నీ సెకండ్ హార్ట్ అంటారు 👍