Game changer, adipurush, brahmotsavam,HHVM
Elanti rod movie's andariki unnai
Oka AA ki tappa NSNI flop but chala family's ki fav movie adhi
Movie flop ayina kuda Edo oka highlight scene untadi
Songs ey kadu movies flop ayina kuda AAdu matram dorakadu
దేవుడు పేరు సంస్కృతి అని చెప్పి వీళ్లు చేసే వికృత అడివి పైశాచిక క్రీడలు ఈ నెల అంత భరించాలి ...
@PetaIndia kindly closely monitor TeLangana bonalu 2026 and save innocent animals from these animals.
విజయం అంటే ఒక్కడే శిఖరానికి చేరుకోవడం కాదు. ఆ ప్రయాణంలో మనతో పాటు నడిచిన స్నేహితులను కూడా అదే శిఖరంపై నిలబెట్టడం.
అదే నిజమైన స్నేహం.. అదే నిజమైన విజయం.- @alluarjun
NEET Protests లో స్టూడెంట్స్ తప్ప ఎవరున్నా కేసులు తప్పవు.
Disha Case వంటివి జరిగినప్పుడు... Rape కు గురైన వాళ్ళు తప్ప ఎవరూ Protest చెయ్యకూడదు అన్నట్టు ఉంది ఇది.
#NEETControversy