ఈ పాశం యాదగిరి అనే లోఫర్ చెప్పేవి అన్నీ cooked stories ఒక్కటి కూడా నిజం ఉండదు, ఒక్క దానికి ఆధారం ఉండదు 🙏🏼🙏🏼 గద్దరన్న చనిపోయినప్పుడే first time @PawanKalyan గారు Media ముందు కంట తడి పెట్టడం చూసా
@PawanKalyan ఇలాంటి third class నాకొడుక్కి, అబద్ధాల కోరుకి ఇంటికి పిలిచి మరీ ఆతిథ్యం ఇచ్చావా super అన్నా నువ్వు 👌🏻
గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. తన మధుర గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకుని, సంగీత ప్రపంచానికి స్వరాభిషేకం చేసిన ఆయన చిరస్మరణీయుడు. తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన జీవించే ఉంటారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎప్పటికీ మన గుండెల్లో జీవించే ఉంటారు. ఆ గాన గంధర్వుడికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నాను.
గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. తన మధుర గాత్రంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకుని, సంగీత ప్రపంచానికి స్వరాభిషేకం చేసిన ఆయన చిరస్మరణీయుడు. తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన జీవించే ఉంటారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎప్పటికీ మన గుండెల్లో జీవించే ఉంటారు. ఆ గాన గంధర్వుడికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నాను.
Andhra Pradesh invites bids for the Greenfield Airport at Dagadarthi. Developed in PPP mode with an investment of ₹648 crore, the airport is designed to handle Airbus A320/A321 operations.
#Nellore
- All 4 people were on different Vande Bharat trains.
- All 4 people had window seats.
- All 4 people were seated next to a kid and his father.
- All 4 people had the worst journey experience.
- All 4 people clicked the same photo.
What a coincidence!
ప్రజలను కలపాల్సిన నాయకులు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకూడదు.
తెలంగాణ అసలైన శక్తి అక్కడి ప్రజలదే…✊🔥
ఏ ఒక్క రాజకీయ కుటుంబానిదీ లేదా నాయకుడిదీ కాదు. ❌
తెలుగు ప్రజలను రాజకీయాల కోసం విడదీయడం సరైన రాజకీయాలు కావు.
#JanaSenaTelangana
ఒచ్చి మా తెలంగాణ రాజకీయాల్లో పెత్తనం చేస్తాం అంటే ఒప్పుకోము. - #KTR
మరీ మీ అయ్యా పక్క రాష్ట్రాలలో #BRSParty పరుగులు పెట్టిస్తాడు అన్నాడు..
ఆ రాష్ట్రాలవాళ్ళు మీ అయ్యని ఇలాగే అడ్డుకున్నారా!🤡🤡
#KTR#KCR#TelanganaPolitics
People are not ready to understand your profound thoughts. Please elaborate in simpler way with examples. Otherwise opposition uses it to degrade you.
@PawanKalyan
తెలంగాణ ప్రజలను చూస్తే ముచ్చట వేస్తుంది.. అక్కడ తెలంగాణ భావన ఉంది, తమిళులకు తమిళ భావన ఉంది. కానీ ఏపీ వాళ్లకు సబ్-రీజియన్స్ ఉన్నాయి.
ఆంధ్ర అనే భావన ఉంటే మంచిది, జై అమరావతి అంటే ఏం అవుతుందంటే..?
#PawanKalyan#Amaravati
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో తిరగనివ్వమన్న వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్ రియాక్షన్
నేను తమిళనాడులో ప్రచారం చేశా.. డీకే శివకుమార్ సహా అందరూ లీడర్స్ అక్కడికి వెళ్ళారు. అలాంటప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని ఆంధ్రాలోనూ పెట్టారు. అమెరికాలో సైతం మనవాళ్లు సెనేటర్స్ అవుతున్నారు. పోటీ అనేది ప్రజా సేవలో ఉండాలి కానీ ఇలాంటి వాటిలో కాదు.
#ChandrababuNaidu