హైదరాబాద్ నెంబర్ వన్ షాదాబ్ బిర్యానీ సేఫ్ కాదు - సీజ్ !
హైదరాబాద్‌లో అత్యంత ప్రసిద్ధ బిర్యానీ కేంద్రంగా పేరొందిన చార్మినార్ దగ్గరి హోటల్ షాదాబ్ లైసెన్స్‌ను తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సస్పెండ్ చేశారు.
తనిఖీల్లో వంటగదిలో గడువు ముగిసిన, పాడైన ఆహార పదార్థాలు గుర్తించారు. పరిశుభ్రత అసలు లేదు.
ఎవరైనా హైదరాబాద్ బిర్యానీ అనగానే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ప్రిఫర్ చేసే ఐకానిక్ హోటల్ షాదాబ్లోనే ఇలా జరగడంతో ఫుడ్ లవర్స్ షాక్‌కు గురవుతున్నారు.
#HyderabadFoodSafety