తిరుమల గ్రీన్ హిల్ స్ఫూర్తిని నిలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం
కాలుష్య రహిత నగరంగా తిరుమలను నిలిపేందులు విధ్యుత్ బస్సులు, వాహనాలను తీసుకువస్తున్న జగనన్న ప్రభుత్వం
తిరుపతి-తిరుమల మధ్య విధ్యుత్ బస్సులు నడిపేందుకు 100 బస్సులు కొనుగోలుకు అనుమతి
ZPTC/MPTC ఎన్నికలపై సింగల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే
తదుపరి విచారణ జులై 27 కి వాయిదా
అప్పటి వరకు కౌంటింగ్ నిర్వహించవద్దన్న డివిజన్ బెంచ్
ఇది ZPTC/MPTC ఎన్నికలలో పాల్గొన్న వారికి ఊరట ఇచ్చే అంశం
ఇంత జాగ్రత్తగా విద్యార్థుల భవిష్యత్తు, ప్రాణాలు ఆలోచించి ప్రభుత్వం వ్యవహరిస్తే టీడీపీ ఇది నాకేష్ విజయమని సంబరాలు చేసుకోవడం వారి అజ్ఞ్యానానికి పరాకాష్ట
యదా లోకేష్.. తదా టీడీపీ..
ప్రభుత్వానికి పరీక్షలు రద్దు చెయ్యడానికి నిమిషం పట్టదు.
రెండు నెలల ముందే రద్దు చేసుంటే, ఇదే టీడీపీ, యెల్లో మీడియా జగన్ ఆవేశపడి రద్దు చేసి విద్యార్థుల జీవితాలు నాశనం చేశాడని విద్యార్థుల బుర్రలో విషమెక్కించే వాళ్ళు.. ఆలోచించండి..
ఇంటర్ విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజీలలో జాయిన్ అవ్వాలంటే సీట్లు ఏ ప్రకారం కేటాయిస్తారు? ప్రతిభ ఉన్నవారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చివరి వరకు విద్యార్థుల జీవితాలు వారి ప్రాణాల గురించి ఆలోచించి ఇక జూన్ 31లోగా నిర్వహించే సమయం లేదని ఈ నిర్ణయానికి వచ్చారు..
CM YSJ to release #JobCalendar for 2021-22 for 10,143 posts
Transparent recruitment on Merit basis (Written Exam) without scope for Bias/Corruption
Unprecedented scale of #JobRecruitment by YSJ Govt like never before in the history of India, 6.03 lakhs in the first two years
ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా వ్యాక్సిన్
18-45 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 2,04,70,364 మందికి మే 1 నుంచి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు
ఇందుకు గాను ప్రభుత్వం 1,600 కోట్లు ఖర్చు చేయనుంది
సీటీ స్కాన్ ధర ఏపీలో 2,500 రూపాయలుగా నిర్ణయించారు
ఘర్షణలకు తావులేకుండా ప్రభుత్వం నిస్పాక్షికంగా వ్యవహరించిన తీరుకు అభినందనలు
తాడిపత్రి మునిసిపల్ కౌన్సిలర్ ల ప్రమాణ స్వీకారం సంధర్భంగా TDP/YCP కౌన్సిలర్లును వేరు చేసి మధ్య లో భారీ బారికేడ్లు / ఇనుప కంచె ఏర్పాటు చేసిన అధికారులు
Happy #NationalGirlChildDay
Let us pledge to celebrate our daughters & their achievements.
#EveryGirlEveryDream
Appreciate all those working towards empowering the girl child and ensuring she leads a life of dignity and opportunity.
జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు
AP Govt to develop 2140 acres start-up area in Krishnapatnam node in Nellore district. It is estimated to attract investments of ₹18,600 crores
#YSJaganCares#YSJaganMarkGovernance
పారిశ్రామిక తయారీ రంగం లో రెండో స్థానానికి ఎగబాకిన AP
-కొత్త పెట్టుబడులు ఆకర్షణలో మహారాష్ట్ర తరువాత రెండో స్థానం లో AP
-గత 3 నెలల్లో i.e 2020 అక్టోబర్ to డిసెంబర్ లో AP కి 30వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి
Source : Q3 private investment in mfg jumps 102%
The Hindu, Jan 11, 2021
దాదాపు 95% హామీలు అమలు చేశాం : సీఎం జగన్
ప్రజలకు మంచి చేస్తున్నాం అనే తృప్తి ఉంటేనే మొహంలో కళ, కళ్ళలో ఇంత మెరుపు వస్తుంది..
#YSJaganCares#YSJaganMarkGovernance