38 years old
Debut in 2009
Toughest phase of WI cricket
- Stayed with the team, bowling heart out, day by day, 17 years of career, completing 300 wickets, an under appreciated star of Modern Era, Kemar Roach 🫡❤️
When something like this happens in US it becomes a news but in India 100+ people died due to floods just a week ago in UP, none of the main stream media telecasted it like it’s nothing.
ప్రజాస్వామ్యం గురించి పదేపదే వల్లెవేసే పార్టీలకు పూర్తిగా ఆ సోయి లేకుండా పోతోంది. పొగడ్తలకు అలవాటై పోయి చిన్నపాటి విమర్శను, మేధావులు చేసే విశ్లేషణలను కూడా భరించలేని పరిస్థితిలో పడిపోతున్నారు. @K_Nageshwar తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పేరున్న ప్రొఫెసర్, మేధావి, సునిశిత విశ్లేషకుడు. ఆయన విషయంలో సోషల్ మీడియా లో జరుగుతున్న దాడి ఆయా పార్టీల భావ దరిద్రానికి పరాకాష్ట. ఒక విషయం పట్ల, ఒక విశ్లేషకుడు మాట్లాడితే లేదా తనకున్న సమాచారం చెబితే అది నిజం కాకపోతే కాదని చెప్పే విజ్ఞత ఉండాలి. కానీ వ్యక్తిత్వ హననం చేయడం, బెదిరించడం, దూషించడం వంటివి చేయడం దారుణం. ఇది అందరికీ ఎదురవుతున్న అనుభవం. అయినా సరే మీరు ఎప్పట్లాగే ఉండాలి.
We are with you.
@PawanKalyan You don't speak for Umar Khalid who has been in jail for 5 years without any trial in our own country. But, you give lectures to Bangladesh.
Clown, practice what you preach! Your double standards are exposed!
ఒక YouTuber ఏదో అన్నాడని పెద్ద రచ్చచేసి CMకు చెప్పి మరీ వాడిని నెలల తరబడి జైల్లో పెట్టించాడు సాయిధరమ్‌తేజ
కానీ ఈ రోజు బండిసంజయ్ కొడుకు విషయంలో నోరు తెరిస్తే ఒట్టు
డబ్బు హోదాను బట్టి ఎమోషన్స్ మారుతాయి వీళ్ళకు
వీళ్ళు సంఘసంస్కర్తలు…మనం నమ్మాలి
@IamSaiDharamTej#safehands
10 సం క్రిందటే పార్టీ అమ్మేసిన, నీ వల్ల ఇప్పటికీ 10గులూ కాస్తున్నాను😢
పోనీ రాజకీయాల్లోనువ్వేమైనా పొడిచావా అంటే వాడిది వీడిది పట్టుకొని ముష్టి MLA అయ్యావు.💦నేనేం పాపం చేశానురా😢
~~ప్రజారాజ్యం అధినేత