గ్రూప్-1 పరీక్ష, జీవో 29 మీద ఈ రోజు సాయంత్రం పీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రెస్ మీట్ అంతా పచ్చి అబద్దాల పచ్చడి. ఎలాంటి ప్రూఫ్ రీడింగ్ కూడా చేయకుండా రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ ను మహేష్ గారు చదివారు. దీనికి మా సమాధానం ఈ వీడియో. దయచేసి అందరికి చేరేలా చూడండి. రేవంత్ రెడ్డి గారికి కూడా.
తెలంగాణలో GO 29 వివాదం సుప్రీంకోర్టు, హైకోర్టు లో విచారణలో ఉన్నందున, అంతిమ తీర్పు వచ్చే వరకు TGPSC రేపు జరగనున్న మెయిన్ పరీక్ష లను వాయిదా వేయాలా, వద్దా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ పోల్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి.
In the light of hearing of SLP in Supreme Court of India tomorrow, is it better that TGPSC reschedules Group-1 Main Exam? Please share your opinion with the Government of Telangana by taking part in poll here.🙏
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అశోక్ నగర్ లో ఉన్న నిరుద్యోగులతో రాహుల్ గాంధీ సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యోగాలిస్తామని భరోసా కల్పించి ఏడాది కూడా గడవకముందే అదే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అదే అశోక్ నగర్ లోని నిరుద్యోగుల మీద లాఠీఛార్జి చేయించి నిరుద్యోగులను పరుగులు పెట్టించారు.
ఏరు ��ాటేవరకు ఓడ మల్లన్న, ఏరు దాటిన తరువాత బోడ మల్లన్న అనే సామెత కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది.
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ దగాకోరు రాజకీయాలను అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాలి; తగిన గుణపాఠం చెప్పాలి.
బహుజన బిడ్డలకు తెలంగాణ నేడు ఒక వెలివాడగ�� మారింది.
నాడు ఉత్తర రామాయణం లో తపస్సు చేసినందుకు శంభూకుడు సంహరించ బడ్డాడు.
నేడు తెలంగాణ రేవంతాయణంలో బహుజనులు ప్రతిభ ఉన్నందున ఓపెన్ కేటగిరీ నుండి వెలివేత గురైతున్నరు.
కాంగీయుల నిరంకుశ పాలనలో మాస్కులు ధరించి పాటలు పాడాల్సిన పరిస్థితి మన బిడ్డలకు ఎందుకొచ్చింది?
#ScrapGO29
#TGPSCGroup1
Dear @RahulGandhi ji,
The brutal police lathi-charge on Group-1 aspirants at Ashok Nagar, Hyderabad, is highly condemnable.
These students, peacefully protesting for their legitimate demands, were met with unwarranted violence by Telangana Police.
The protesters were not terrorists or goons, they are Group - 1 aspirants seeking justice.
It's shameful that @revanth_anumula government resorted to such tactics, contradicting Congress tall promise of Praja Palana.
Shame !
#CongressFailedTelangana
In Telangana, SC, ST, and OBC aspirants preparing for the Group-1 examination are protesting against GO-29, which they argue violates the principles of social justice. The order undermines fair representation for marginalized communities.
In a video, the protesters can be heard raising slogans demanding "implementation of social reservations." Isn't this the very essence of social justice that Shri Rahul Gandhi Ji has advocated for?
We urge Shri @RahulGandhi ji to respond to this issue and ensure justice is delivered to the aspirants from marginalized communities.
@revanth_anumula@Bmaheshgoud6666
#BanGO29
We demand Telangana Government to immediately withdraw GO-29 and do justice to marginalised communities. We also stand in solidarity with all those who opposing the GO-29 and protesting at Hyderabad. @revanth_anumula
We hope that @RahulGandhi Ji to immediately respond on the issue and do justice to the aspirants from SC, ST and OBC communities.
#BanGO29 #RescheduleGroup1 #reschedule_group1mains_Telangana
ఓపెన్ కాంపిటేషన్ (OC) లేదా అన్ రిజర్వుడ్ కేటగిరీ లో బహుజనులకు (SC/ST/BC/Minority/EWS) ప్రవేశం లేదంటున్న కాంగ్రేసు ప్రభుత్వపు అక్రమ GO 29 విషయంలో ఏమీ పట్టనట్లు మొద్దు నిద్ర పోతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలారా, మీరు ఏ వర్గాల నుండి వచ్చిండ్రో ఆ వర్గ ప్రయోజనాల కోసం గళ మెత్తలేనప్పుడు మీరు పవర్ లో ఉంటే ఏంది, ఊడితే ఏంది??
ఇటీవలే బీసీ ముఖ్యమంత్రి కావాలే అని తిరి���ిన కాంగ్రేసు ఎమ్మెల్సీ గారి గొంతుక ఎందుకో సడన్ గా మూగబో��ింది? బాధితుల్లో బీసీ బిడ్డలు కూడా ఉన్నరు కదా భయ్యా?
అన్నలారా,
మీ అందరికి ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా సీయం రేవంత్ రెడ్డిని వెంటనే నిలదీయండి. మొండిగా మెజారిటీ వర్గాల ప్రయోజనాలను తుంగలో తొక్కి, ఒక వర్గానికే కొమ్ము కాస్తున్న టీజీపీఎస్సీ బోర్డును రీకాల్ చేయించండి.
ఇవన్నీ చేతకాక పోతే అందరూ రాజీనామా చేసీ అశోక్ నగర్ కు రాండి. మన బిడ్డల తరపున పోరాడదాం. ఇజ్జత్ అన్నా దక్కుతది.
మెజారిటీ జనం ఉండి కూడా లక్షల రూపాయలు అప్పులు చేసి కోర్టు లో తమ హక్కుల కోసం లాయర్ల ద్వారా నిస్సహాయ స్థితిలో ఈ బహుజన బిడ్డలు చేస్తున్న పోరాటం చూస్తే కళ్లలో నీళ్ళు తిరిగినయి.😭
ఈ బిడ్డల గోసను ఓపికగా విని వాళ్ల సమస్య పరిష్కారం కోసం, సామా��ిక న్యాయం కోసం, అత్యున్నత న్యాయస్థానాన్నైనా ఆశ్రయించడానికి వెనుకాడబోమని ప్రకటించిన @KTRBRS గారికి ధన్యవాదాలు.
#CastiestCongress
#ScrapGO29
#CongressCheatedUnemployed
@brsparty
ప్రభుత్వ సంస్థ అయిన తెలుగు అకాడమీ సరైన పరిశోధన లేకుండా పనిచేస్తోందని ఒక రాజ్యాంగ సంస్థ పేర్కొనడం ఎంత సిగ్గుచేటు. మరి అభ్యర్థులు ఏ పుస్తకాలు చదవాలి?
TSPSC GP వాదనలు పక్క దోవ పడుతున్నాయి. Rule of Reservation వదిలేసి కేవలం keys అంశానికే పరిమితం చేయాలని చూడడం ��ురదుష్టకరం.
@revanthanumula @telanganaCMO ఒంటెద్దు పోకడ పోతే తగిన బుద్ధి చెపుతారు తెలంగాణ ప్రజలు. ఇప్పటికే రెండుసార్లు వినతిపత్రం ఇచ్చినం. అయినా స్పందన లేదు. భారీ మూల్యం చెల్లించుకుంటరు.
#WATCH | Telangana: A large number of unemployed youth, including Group II and DSC aspirants staged a protest against the state government at Ashok Nagar in Hyderabad.
@LVReddy73@revanth_anumula@TelanganaCMO Gr2 post pone చేసి December లో పెట్టండి why mean gr2 gr3 same syllabus &
DSC Gr1 వాళ్ళకు ఛాన్స్ ఇచ్చినవాళ్ళు అవుతారు...
@LVReddy73@revanth_anumula@TelanganaCMO నువ్వు నిరుద్యోగులను పదే పదే మోసం చేస్తున్నావ్,
మొన్న నువ్వు పెట్టిన ఈ 👇 ట్వీట్ తో యువతను గందరగోళంలోకి నెట్టావు,
మళ్ళీ కొత్త డ్రామా నా??
ఇతని మాటలు ఎవరూ పట్టించుకోకండి...
ఈ రోజు గాంధీ ఆసుపత్రి లో నిరుద్యోగుల డిమాండ్లపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మోతిలాల్ నాయక్ ను @revanth_anumula పేరు చెప్పి బెదిరించి లొంగదీసుకోవడానికి వచ్చిన కాంగ్రేసు గూండాలు పన్నాగం బెడిసికొట్టడంతో విద్యార్థులపై బౌన్సర్లతో దాడి చేపించి దొడ్డిదారిన తోకముడిచిండ్రు. ఈ దుశ్చర్య ను నేను తీవ్రంగా ఖండిస్తున్న. బల్మూరి వెంకట్ రియాజ్ ల లాంటి పిరికిపందలకు తెలంగాణ నిరుద్యోగులు భయపడరు. మీకు ధమ్ముంటే సీయంతో నిరుద్యోగుల డిమాండ్లను అమలు చేయించండి.
తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రేసు ప్రభుత్వం వాళ్ల డిమాండ్ల పై స్పందించక పోతే త్వరలోనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తం.✊ తర్వాత జరగబోయే పరిణామాలకు సీయం గారే బాధ్యత వహించాలి.
గ్రూప్-2 & 3, డీఎస్సీ పోస్టులను పెంచాలని, గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అనుమతించాలని, జీవో 46 పై స్పష్టత ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి మోతిలాల్ నాయక్ ను ఈ రోజు గాంధీ ఆసుపత్రిలో పరామర్శించాను. మోతిలాల్ నాతో మాట్లాడే పరిస్థితిలో లేడు.
@revanth_anumula గారు అలిగిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఇంటికి ముగ్గురు మంత్రులను పంపించారు కానీ, కాంగ్రేసు అధికారంలోకి రావడానికి ఎంతో కీలక పాత్ర వహించిన నిరుద్యోగులు పోరాడుతుంటే స్పందించకుండా, ఆమరణ దీక్షలో ఉన్న మోతిలాల్ ను పరామర్శించడానికి కనీసం ఒక్క మంత్రిని కూడ పంపలేదు!!!
వాళ్ల డిమాండ్లన్నీ నాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నపుడు 2023లో మాట్లాడినవే కదా!
రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి కేవలం 6063 కొత్త ఉద్యోగాలను నోట��ఫై చేసిండ్రు!
గ్యారంటీల పేరుతో తెలంగాణ రైతులను, మహిళలను, వృత్తులను మోసం చేసినట్లుగా నిరుద్యోగులను కూడా మోసం చేయాలనుకుంటే పప్పులుడకవు.
తెలంగాణ సమాజమంతా నిరుద్యోగ బిడ్డల పక్షాన నిలబడాలని కోరుతున్న 🙏
#CongCheatedUnemployedYouth
#Group1
#Group2
#TGPSC
#DSC
@BRSparty @ashoksir @RakeshReddyBRS @KTRBRS
Not the first time, will not be the last time either for Credit Chor Congress party
6,956 Staff Nurses and 15,750 Police constables recruitment was completed by KCR Govt but unfortunately we couldn’t release the results because of Election Code
Now the Congress Government which had nothing to do with recruitment wants to fool people into believing that they have done it 🤦♂️
And the Shamelessness of the matter is the new CM is lying through his teeth
@RamMohanINC ఆంధ్ర వ్యక్తి అయిన కుమారి ఆంటీ మీద ఉన్న విశ్వాసం .తెలంగాణ GO-46 పోలీస్ విద్యార్థుల మీద లేదు.7 నెలల నుంచి అరిగోశ పడుతుంటే ఒక్కడు పట్టించుకోలేదు. ఒక్క రోజు షాప్ బంద్ చేస్తే అందరూ కదిలారు. ఓట్లు వేసి గెలిపించింది తెలంగాణ విద్యార్థులు. ప్రభుత్వం రాగానే చేస్తామని చెప్పారు