ఈ తంతంతా ఓ భ్రమలో బతికెయ్యడానికే.. బతికేస్తున్నాం అనుకోడానికే.. గతులు మార్చేసేటి అద్భుతాలు ఏ టైంలో పడితే ఆ టైమ్ లో అయిపోవు (ఒక time zone ఉంటది..అది కావాలి 😛😛).టైం పాస్ అవ్వక మనమే ఇదే ఆ టైం ఏమో అని భ్రమపడి టైం కూడా చూసుకోకుండా టైం పాస్ చేస్తాం
#ఈడుపోతేఆడు#ఆడుపోతేఆడు#WhiteHouse
వెలివేయడం.. ఈ మధ్య చాలా విరివిగా జరుగుతున్న నిజం.
Innocent గా చేస్తాం.. sadistically చేస్తాం..
flow లో చేస్తాం.. మూర్ఖంగా చేస్తాం..
అనుకొని చేస్తాం.. అనుకోవాలని చేస్తాం.. అనుకోకుండానూ చేస్తాం..
కావాలని చేస్తాం.. కావాల్సిందే అని చేస్తాం.. కావాల్సింది అయినా చేస్తాం..
When u expect a CALL from someone.. but u didn't get it.
The First thing came into our mind is that there is a problem with the SIGNal.. but the actual problem is THE CONNECTION.
#changeyourNETWORK
నేను నమ్మింది నిజమే..నేను నమ్ముుతుంది నిజమే..నేను నమ్మబోయేది నిజమే.. ఇలా మనకు మనం నమ్మబలుకేసుకొని.. నమ్మేస్తూ..నిజాన్ని పక్కన పెట్టి.. నేను నమ్మిందే నిజమని స్థాయికి దిగజారి.. నిజమేదైనా అడ్డొస్తే.. పాతిపెట్టి..నిజమైన అబద్ధాన్ని కూడా నిజమని నమ్మేసి.. అబద్ధపు నిజంలో బతికేద్దామా?
వేమన కూడా బట్టల్లేకుండా రోడ్లపై తిరుగుతూ పద్యాలు పాడుతుంటే ప్రపంచమంతా పిచ్చోడి పాటలానే చూసింది. బుద్ధి పుట్టాక.. బుద్ధి వచ్చాక.. విశ్వమే.. విశ్వధాభిరామా!! వినురవేమ!! అని ఆహో.. ఓహో.. అంటూ దండేసింది. ఏ చక్రవర్తి ఆస్థానంలోనో ఆ'స్థానం' దొరికుంటే.. ఆయన కూడా వినురవేమ అని కాకుండా పొగడరా
అదేంటో ఈ మధ్య.. తోడు కోల్పోయినవాళ్ళకి తోడుగా చాలా మంది ఉన్నారంట!! నమ్మటలేదా??😛 ఒక్క సారి whatsapp లో SAD STATUS or BREAK UP STATUS పెట్టి చూడు.. ఎన్ని Send Me మెసేజ్ లు వస్తాయో లెక్కపడితే 'తోడే'లు అంతమంది అన్నమాట!#keepaCOUNTonit 😉🤔 #breakupworld#lovefailires
1980 ముందు ప్రేమ అంటే భయపడేటోళ్ళు..
1980 ల్లో ప్రేమ అంటే పెళ్లనేటోళ్లు..
1990 ల్లో ప్రేమ అంటే తెగించేటోళ్లు..
2000 ప్రారంభంలో ప్రేమ ప్రేమ అని తిరిగేటోళ్లు..
2020 ల్లో.. తిరగడానికి ప్రేమ ప్రేమ అని అనేటోళ్లే!!
సినిమాల్లో ఇలానే చూపించారు. నిజంలో అలానే ఉన్నారో.. అలా అని అన్నారో..🤔