One local food hero just saved a struggling Sri Lankan gem from closing its doors.❤️
Oscar got a message from a follower that The Kandyan in Bristol was at risk of shutting down. He headed straight over, tried the fantastic food at fair prices, and dropped a video that went viral.
Three days later, the place was buzzing, the owner was beaming, and the community showed up in full force.
📍 405 Gloucester Rd, Bristol, BS7 8TS
Who needs to visit the UK and try authentic Sri Lankan food in Bristol? Let’s keep places like The Kandyan thriving! 🙌
పాలమూరుకు అన్యాయం చేసింది గురుశిష్యులే
ఇదే సాక్ష్యం
పాలమూరు ప్రాజెక్టులను చంద్రబాబుతో జతకట్టి అడ్డుకున్నదే రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం మన కృష్ణా జలాలపై నిరసిస్తూ పాలమూరు ప్రాజెక్టులను చంద్రబాబుతో జతకట్టి అడ్డుకున్నదే రేవంత్ రెడ్డి
చంద్రబ��బు మన పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాడని అనగానే, జూపల్లితో గొడవ పెట్టుకున్న రేవంత్ రెడ్డి
ఫైల్ వీడియో (జూన్ 11, 2016)
బాబు బత్తాయి, బండి సంజయ్ @bandisanjay_bjp నీకేమైనా తలకాయలో చిప్పు దొబ్బిందా ఏంది నాకర్థం అయితలేదు?
తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా యాక్టివ్ ప్రొఫైల్స్ అందరి మీద కేసులు పెట్టినవ్, అసలు దీని ద్వారా నువ్వు ఏం సాధిద్దామనుకుంటున్నావ్ నాయనా?
వీళ్లంతా కలిసి రానున్న రోజుల్లో ఇంకా ఇంకా పొల్లు పొల్లు నిన్ను అరుసుకుంటారు, ఎందుకు గెలికి మరీ వీళ్ళతో దొబ్బిచ్చుకుంటావు చెప్పు?
నీకు ఇటువంటి తుప్పస్ సలహాలు ఎవడు ఇస్తున్నాడో కానీ వాడిని మార్చేయి ముందుగాల, లేదంటే నీ రాజకీయ భవిష్యత్తుని మొత్తంగా బొంద పెడతాడు వాడే.
2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటెంట్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని 100శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాలని నిర్ణయం. తాజా ఉత్తర్వులతో ఏటా అదనంగా 1820 మంది తెలంగాణ విద్యార్థులకు దక్కనున్న అవకాశం..!!
@BRSparty#KCR #GuthaAmithReddy #MedicalColleges #MedicineStudents #Education #Munugodu #Nalgonda #BRS #BharatRashtraSamithi #Telangana
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని సాదరంగా స్వాగతం పలకడం జరిగింది. గులాబీ సైన్యం భారీగా తరలొచ్చి శ్రీ కేసీఆర్ గారిపై ప్రేమాభిమానాలు చాటుకోవడం జరిగింది.
#KCR@KTRBRS@BRSHarish@BRSparty #ChaloNalgonda