గౌరవనీయులైన కేటీఆర్ సార్@KTRTRS గారికి మాది సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామం మా గ్రామంలో ఇనుప కరెంట్ పోల్స్ తీసేసి కొత్త సిమెంట్ పోల్స్ వేస్తామని వైర్లు కొత్త పెడతామని ముప్పై రోజుల ప్రణాళిక మొదలు పెట్టిన రోజు చెప్పారు సార్ ఇప్పటి వరకు తీయలేదు@Collector_RSL
గ్రామపంచాయతీ ముందు ఆ cement poles ఉండబట్టి ఆరు నెలలు దాటింది మా ఊరి కరెంట్ హెల్పర్ పేరు ధర్మపురి తనకు ఎన్నో గ్రామ సభల్లో కూడా చెప్పాము అయినా సరే ఆయనే ఏమాత్రం పనిచేయట్లేదు స్పందించడం లేదు ఈ ఇనుప పోల్స్ వలన ఎవరైనా కరెంట్ షాక్ తగిలి చనిపోతారు ఏమో అని భయం వేస్తోంది సార్@KTRTRS
@thirupthinayak@MinisterKTR@KTRTRS ఒక సర్పంచ్ గా మీ గ్రామంలోని ప్రజలను వైరస్ బారి నుంచి కాపాడడానికి మీరు చేసిన ఈ మాస్క్ లా సహాయానికి నా యొక్క ధన్యవాదాలు🙏