జమ్మూకాశ్మీర్లోని బారాముల్లాలో క్వాజాబాగ్ ప్రాంతంలో ఉన్న ATM లోకి ప్రతిరోజూ 24 ఏళ్ళ వయసున్న ఒక యువ సైనికుడు వచ్చి ₹100/- మాత్రమే డ్రా చేసి వెళ్ళేవాడు.
ఇలా ప్రతిరోజూ అతను 100/- మాత్రమే డ్రా చేసేవాడు.
అక్కడ కాపలా ఉన్న వాచ్మెన��కు అతను అలా 100/- మాత్రమే ప్రతిరోజూ ఎందుకు విత్డ్రా చేసేవాడో తెలియక జుట్టు పీక్కునేవాడు.
ఒక రోజు ధైర్యం చేసి ఇలా అడిగాడు: "నువ్వు 100/- మాత్రమే రోజూ ఎందుకు విత్డ్రా చేస్తావు.
నేను నా జీవితంలో కొన్ని లక్షల మందిని డబ్బులు డ్రా చేసేవాళ్ళను చూచాను..
నీ లాగా ఇలా రోజూ 100/- మాత్రమే డ్రా చేసి సమయం వ్రృధా చేసుకునే వారిని చూడలేదు ..!
దానికి ఆ యువ సైనికుడు చెప్పిన సమాధానం: నాకు ఇటీవలే వివాహమైంది, ఈ కల్లోల జమ్మూకాశ్మీర్లో ఉన్న పరిస్థితుల కారణంగా మా సైనికులు ఇంట్లో వారితో ప్రతిరోజూ మాట్లాడడానికి అవకాశం లేదు.
నేను డబ్బులు డ్రా చేస్తే, నా బ్యాంకు అకౌంటుకు లింక్ అయిన ఫోన్ నంబరుకు మెస్సేజ్ పోతుంది.
ఆ ఫోన్ నా భార్య చేతిలో ఉంటుంది.
నేను బ్రతికున్నానని అదే మా ఇంట్లో వారికి గుర్తు.
వరుసగా రెండు రోజులు మెస్సేజ్ రాకపోతే, నేను భరతమాత ఒడిలో శాశ్వతంగా నిద్రపోయానని వారికి తెలుస్తుంది” అని సమాధానం చెప్పాడు.
ఈ సమాధానం విన్న ఆ వాచ్మెన్కు ధారాపాతంగా కంటి నీరు ఆగలేదు.
Wishing mana @urstrulyMahesh garu and one of the amazing personalities I have worked with, a very Happy Birthday! Super kicked for all your upcoming films sir. Sending lots of love and wishes on your special day 🤗
Mee Kalavathi ni appudu appudu guruthupetkondi, Mahi ��❤️
In a collective celebration, the Super world honors the indomitable spirit of THE SOVEREIGN SUPERSTAR 😎 @urstrulyMahesh#HBDSuperStarMahesh
Full Video : https://t.co/UIxSzcwk0O
A memorable roadshow in Vijayawada with @ncbn Garu and @PawanKalyan. After travelling across AP over the last few days, I am convinced that people are voting for NDA in large numbers. Women and young voters are propelling this surge in support. @BJP4Andhra@JaiTDP@JanaSenaParty