🚂తొలగేనా కష్టాల కూత..!!
తెలంగాణ రాష్ట్ర సిఎం రేవంత్ రెడ్డి గారు మా వనపర్తి జిల్లా ప్రజల రైల్వే లైన్ చిరకాల వాంఛ కలలను సాకారం చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపి లతో కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని మనవి.
@TelanganaCMO@revanth_anumula@battivikramarka@Collector_WNP
ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేలల్లో, లక్షల్లో చెల్ల��స్తున్న అద్దెలను ఆదా చేయడం అందులోని ప్రధాన ఉద్దేశం. కానీ వనపర్తి జిల్లాలో కోట్లు వెచ్చించి ప్రారంభించిన భవనాలను మాత్రం ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాకుండా.. అధికారులు వృథాగా వదిలేస్తున్నారు . సమీకృత కూరగాయలు, మాంసం మార్కెట్, ఉర్ధూఘర్... షాదీ ఖానా, టౌన్ హాల్ లాంటివి గత ప్రభుత్వ హయాంలో పూర్తైనా.. ఇప్పటికీ అలంకార ప్రాయంగా మిగిలాయి
🔺రాబోవు రోజుల్లో బి.ఆర్.ఎస్ పార్టీలోకి ప్రవాహంలా చేరికలు
🔺కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాగా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.
యువ నాయకులు ఏర్వ సాయిప్రసాద్ యాదవ్ గారి 200 మంది అనుచరులతో ను పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు @SingireddyBRS@KTRBRS@BRSparty
అందరి��ి ఆప్యాయంగా పలకరించే సగుణశీలి వన్నేతరగని చిరునవ్వుతో ప్రజానేతగా మ��్మల్ని ముందుకు నడిపిస్తున్న ...
మాజీ పార్లమెంట్ సభ్యులు , మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
@RavulaRCR @BRSWanaparthy
@KTRBRS
@BRSparty
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి శివారు లో ఫామ్ ఆయిల్ కంపెనీ కి శంకుస్థాపన చేసిన అప్పటి ఇండస్ట్రీస్ మంత్రి కేటీఆర్.
ఇవాళ మళ్ళీ అదే ప్లేస్ లో శంకుస్థాపన చేయనున్న మంత్రులు తుమ్మల, జూపల్లి.
గత పనులు తామే చేస్తున్నామన్నట్లు కాంగ్రెస్ నేతలు షో.
@KTRBRS@SingireddyBRS
పాత సీసాలో కొత్త సారా" అన్న సామెతను గుర్తుకు చేస్తోంది.
2023 సెప్టెంబర్ 29వ తేదీన వనపర్తి జిల్లాలోఅప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన సైతం చేశారు.
అదే సర్వే నెంబర్..అదే ప్రాంతంలో ఐటీ టవర్ నిర్మించేందుకు కాంగ్రెస్ నేతలు తెచ్చిన ఐటీ టవర్ జీవో