అందరికీ దసరా శుభాకాంక్షలు 🌸✨
అశుభంపై శుభం, అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని సాక్ష్యం చేసే ఈ మహత్తర పండుగ మీ జీవితాల్లో విజయాలు, ఆనందాలు నింపాలని కోరుకుంటున్నాను.
మీ ఇంటింటా సిరిసంపదలు, సంతోషాలు వెల్లివిరియాలి.
ఆకాశమంత గర్వం…
సముద్రమంత ఏకత్వం…
అదే మన భారతం!
స్వేచ్ఛ కోసం ప్రాణత్యాగం చేసిన
ప్రతి వీరునికి శిరసు వంచి వందనం. 🙏🇮🇳
దేశ ప్రజలందరికీ
79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
#HappyIndependenceDay2025