Just 10 days lo 75M views for #YeshaNagula 😭😭
Na wildest dreams lo kuda ankole ilantivi manaki kuda vastayi ani
Aaya sher racing towards 250M...
Yesha Nagula fastest 50M & 75M..
Fastest 100M avvabothundhi...
TQ @TheParadiseOffl#TheParadise
Exclusive 🔥
#TheParadise నుంచి త్వరలోనే ఓ మెలోడీ సాంగ్ రిలీజ్ చేసే ప్లాన్‌లో టీమ్ ఉన్నట్లు సమాచారం. 🎶
డైరెక్టర్ నేరుగా మాస్ ట్రైలర్‌తో రావాలని అనుకుంటుండగా, నిర్మాతతో పాటు నాని మాత్రం ట్రైలర్‌కు ముందు ఓ మెలోడీ సాంగ్ రిలీజ్ చేయాలని సూచిస్తున్నారట.
అయితే ఈ ప్లాన్స్‌లో మార్పులు ఉండొచ్చు.
#Nani #TheParadise
B+(Possitive) Blood Emergency From Hyderabad-Responded & Donated Successfully .MB BLOODS- Every Call Matters .Every Life Matters❤️🩸
@urstrulyMahesh#MaheshBabuBloods