తిర���మలలో నవ్వుతూ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ, పోలీసులపై మంత్రి నారా లోకేశ్ సెటైర్లు. మనకు పరదాలు అవసరం లేదని, ఇక నుంచి కట్టవద్దు అని పోలీసులని కోరిన లోకేష్.
#LokeshInTirumala
#NaraLokesh
#AndhraPradesh
Met the Chief Minister-designate of Andhra Pradesh, Shri @ncbn Garu in Vijayawada and congratulated him on the NDA's massive victory. Looking forward to attending the oath-taking ceremony tomorrow.
ఆంద్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విజయవాడలో కలుసుకుని NDA ఘనవిజయంపై అభినందనలు తెలిపాను. రేపు జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎదురుచూస్తున్నాను.