🤷♂️🤷♂️🤷♂️దమ్ముంటే అంటారు మా ఒంగోలు జిల్లా 💁♂️💁♂️లో దమ్ము ఉన్నవాళ్లు ఉన్నారు అన్నాయ్. మోగ్గోలు ఉన్నారు దమ్ముంటే మాకు ఎందుకు అన్నాయ్ స్పెషల్ స్టేటస్ వచ్చిందా మీ దమ్మువల్ల మీరు మీ దుమ్ము🧑🦱🧑🦱 పాడుగాను
అధికారంలోకి రావడానికి ఓటుకి ఎన్ని నోట్లు ఐనా పంచే టీడీపీ, వైసీపీ లు అధికారంలోకి వస్తే ఖర్చు పెట్టినదానికి 10 రెట్లు సంపాదిస్తారు..
కానీ ప్రజలకు అండగా ఉండడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి , అతని అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా మంచి పాలన అందిస్తారు..
*నాడు YS రాజశేఖర్ రెడ్డి మరనానికి రిలయన్స్ కారణం అన్న వైసీపీ పార్టీ. నేడు రిలయాన్స్ అధినేత అంబానిని విశాఖపట్టణం లోపారిశ్రామిక వేత్తల సదస్సు లో జగన్ రెడ్డి కౌగలించుకుంటున్న దృశ్యం*
నాకు ఏమి సంబంధం లేదు..
జగన్ రెడ్డిని అడగండి
బయ్యారం భూముల్లో చేసిన అవినీతిలో కూడా జగన్ రెడ్డిదే ముఖ్య పాత్ర.
నాకు గానీ, నా కుటుంబానికి గానీ ఎటువంటి సంబంధం లేదు. ఏ ఎంక్వైరీ అయినా వేసుకోండి..
చేతులు దులుపుకొన్న షర్మిల రెడ్డి.. ఉలుకూపలుకు లేని A1 జగన్ రెడ్డి🥸
🌹🌹 అభినందనలు🌹🌹 ఈరోజు 13.2.2023 పార్లమెంట్లో ( రాజ్యసభలో) గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు! పార్లమెంట్ చరిత్రలో నిలిచిపోయే విధంగా! బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి! రాజ్యసభలో ప్రస్తావిస్తూ! తెలుగు
ఏమి టీ ఈ అన్యాయం ఫేస్ బుక్ వాళ్ళు ఈ పోస్ట్ లో ఏమి వైలెంట్ చూశారు ఒక జాతీయపార్టీ MP గారు ఐన GVL నరసింహారావుగారి ప్రసంగం పోస్ట్ చేస్తుంటే ఎందుకు ఎక్సెప్ట్ చెయ్యట్లేదు వారి మాటల్లో ఏమి వైలెన్స్ ఉంది 🤔
ఒక కంపెనీ లేదు.... ఉద్యగాలు లేవు... ఐ టి శాఖ మంత్రి.. మహిళల పట్ల గౌరవం ఏవిధంగా గా ఉందో చుడండి రాష్ట్రము రవాణ కాష్టం లో ఉంటే మన మంత్రి మహిళల మీద దిగజారుడు వాఖ్యలు...........
*ఏదైనా లక్ష్యంపై శ్రద్ధ పెడితే శారీరక లోపం అడ్డు కాదు.*
అన్నీ ఉండి కూడా నా వల్ల ఏమి కాదు అనేవారు ఇప్పటి నుండి మీ మైండ్ మార్చుకోండి.... మనిషి తలుచుకుంటే కానిది ఏమి లేదు....అవయవాలు కాదు ముఖ్యం ఆచరణ ముఖ్యం...✌️✌️