హత్య కేసులో నిందితుడిని వెంటబెట్టుకుని ఊరేగుతున్న జగన్
దళిత డ్రైవర్ సుబ్రమణ్యం ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న MLC అనంత బాబు ను, @YSRCParty నుండి బహిష్కరించాలని చెప్పి, చాటుగా వెంటేసుకుని తిరుగుతున్న ఖైదిసాబ్ @ysjagan, క్రిమినల్స్ ను వెంటేసుకుని తిరుగుతున్న A1 ���్రిమినల్ జగన్
బహుశా భవిష్యత్తులో ఒకే జైలు గూటి పక్షులుగా కలిసి ఉందామని అనుకుంటా?
#HelloAP_ByeByeYCP
Power Star Slogans by @PawanKalyan Cults in Bangalore in front of YCP minister @RojaSelvamaniRK 🤣
Ninna varaku akkadey una, Thelisi untey nenu join aye vadini😂
ఆ రోజు ఆ తప్పు జరగకపోయుంటే, రాష్ట్రానికి ఈ రోజు ఈ దరిద్రం పట్టేది కాదని... ఏ రోజూ ఏ ఎధవనీ విమర్శించకపోవడం మన @PawanKalyan గారి సంస్కారం!
(MP: Raghurama Krishnam Raju)
After AK, The Man I Most Admired And STARTED To Stand By Him At His Good And Bad Times is None Other Than @PawanKalyan 😎🔥 !!
A Heartfull Wishes To His Hard Successfull 27Yrs In Industry & Also In Upcoming Election Too
Will Be Always There For Him ❤️
#27YearsOfPAWANISM
పోయే వాళ్ళ న్యూస్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో వచ్చే వారి న్యూస్ కూడా అంతే ప్రాధాన్యత ఇద్దాం. పోతున్నది ఒకరిద్దరు కాని వస్తుంది వందలాది మంది.
#JanasenaParty@PawanKalyan
Politics lo ki vachi inni years aina kuda 3 marriages meda matrame ayaanni blame chestunarante... inka Vere negative point dorakaledane kada... u deserve the best @PawanKalyan
రాష్ట్రంలో ఉండి ఎవరికి ఉపయోగం? ఈ అందమైన రోడ్ల మీద తిరిగే దమ్ము, ధైర్యం లేక హెలికాప్టర్ లో వెళ్తున్నాడు జగన్. ఒక్కసారి మీ పరదాల రాణి ఈ రోడ్ల మీద తిరిగితే అప్పుడు తెలుస్తుంది. మా నాయకుడు ప్రజల్లోనే ఉన్నాడు, ���ోడ్ల మీద తిరుగుతున్నాడు, @ysjagan లాగా ప్రజలను తప్పించుకుని తిరగట్లేదు.
#HelloAP_ByeByeYCP
Mutuals aah Ekkada Unnarra Ayya 😂
Elections Vasthunnay ani Licking Start Chesaara Meeru enni tweet lu esina Mem @PawanKalyan Ke Support Chestham😂
JAI JANASENA 💪✊🏻
.@PawanKalyan గురుంచి ఒకప్పుడు సాక్షి వార్తల్లో...
ఫైర్‌బ్రాండ్, నిజాయితీ పరుడు అని elevate చేసింది..
ఇప్పుడు అదే ఫైర్ వల్ల వీళ్ళ సీటు కాలిపోతుంది అని ఊహించుండరు, అందుకే ప్యాకేజ్ అని మొరగడం మొదలుపెట్టారు.
#HelloAP_ByeByeYCP