వైయస్ జగన్ గారి కర్నూలు పర్యటనకు వెళ్తున్న వైయస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారిని అడ్డుకున్న పోలీసులు
ఎందుకు అడ్డుకుంటున్నారు? అని పోలీసుల్ని బైరెడ్డి గారు ప్రశ్నించగా.. వింతగా సమాధానం చెప్తున్న పోలీసులు
మేము జగనన్న పర్యటనకు వెళ్లి తీరుతామని బైరెడ్డి గారు స్పష్టం చేయడంతో.. వాగ్వాదానికి దిగిన పోలీసులు
#SadistChandraBabu
కర్నూలు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ వద్ద జననేత జగనన్నకు ఘనస్వాగతం!
పోలీసుల అడ్డంకులను దాటుకొని.. జగనన్న కోసం భారీగా తరలివచ్చిన వైయస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు..
#YSJaganInKurnool#CBNJungleRaj#JaganannaConnects
దేవరపల్లిలో జగనన్న జనసునామీ!🔥
పొగాకు రైతులకి అండగా నిలిచేందుకు వచ్చిన జగనన్నకి మద్దతుగా నిలిచిన GenZ (యువత)
తూర్పుగోదావరి జిల్లాలో పోలీసుల ఆంక్షలకి తలొగ్గకుండా.. కూటమి నేతల బెదిరింపులకి భయపడకుండా భారీగా వచ్చిన ప్రజానీకం
#YSJaganInDevarapalli#SadistChandraBabu
#YSRCPForFarmers
బ్రేకింగ్
పేపర్ లీకేజీలపై మౌనం ఎందుకు?
నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా ఏపీలో ఎందుకు జరగడం లేదు
మన రాష్ట్రంలో సినిమా బెనిఫిట్ షోల మీద చూపిస్తున్నఉత్సాహం.. నీట్, DSC పేపర్ లీకేజీపై ఉంటడం లేదు
ప్రశ్నించాల్సిన వాళ్లే మౌనంగా ఉన్నప్పుడు.. మరొకరు ఎలా ప్రశ్నిస్తారు
-కేతిరెడ్డి
VINTAGE JAGAN IS BACK!✅️
ఏడేళ్ల తర్వాత పాత శైలిలో జగన్ ప్రసంగం.
పాదయాత్రలో కనిపించిన అదే మేనరిజం.
జగన్ ఈజ్ బ్యాక్ అంటూ కార్యకర్తల సంబరం.
ఆక్వా రైతులకు కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని ఆరోపణ.
ఫీడ్ ధరల పెంపు, విద్యుత్ సమస్యలపై జగన్ ఫైర్.
తాము రూ.1.50లకే విద్యుత్ అందించామన్న జగన్.
ఆ జనం ఏంటయ్యా సామీ.. 🥵🔥🔥
బస్సులు పెట్టి తీసుకొని వస్తే వచ్చినవాళ్లు కాదు
వందా, రెండు వందల కి వచ్చిన జనం కాదు
లిక్కర్ కి వచ్చిన వాళ్ళు కాదు
ప్రభుత్వం పై వ్యతిరేకతతో అన్నం పెట్టె రైతుకి కడుపు కాలితే వచ్చిన రైతులు.
#YSJagan
కిర్లంపూడి
ముద్రగడ పద్మనాభం గారి పార్థివదేహానికి నివాళులర్పించిన శ్రీ వైయస్ జగన్ గారు
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గారి పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షు��ు శ్రీ వైయస్ జగన్ నివాళులర్పించారు.
ముద్రగడ పద్మనాభం గారి సతీమణిని, కుమారుడు ముద్రగడ గిరిబాబును పరామర్శించిన శ్రీ వైయస్ జగన్.. కుటుంబ సభ్యుల��ు ధైర్యం చెప్పారు.
ముద్రగడ పద్మనాభం గారి అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తయ్యే వరకు శ్రీ వైయస్ జగన్ అక్కడే ఉండి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం గారి పాడెను మోసి ఆయన పట్ల తన గౌరవాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు.
#JoharMudragadaPadmanabham
#YSJaganInKirlampudi