డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిర్మల్ మునిసిపాలిటీ వైస్ చైర్మన్ TRS నాయకుడు షేక్ సాజిద్ ఖాన్
#𝚃𝚎𝚕𝚊𝚗𝚐𝚊𝚗𝚊𝚁𝚊𝚙𝚒𝚜𝚝𝚂𝚊𝚖𝚒𝚝𝚒
గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ మొదటి రాష్ట్రపతి, భారతరత్న శ్రీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
వేములవాడలో మహా దీక్ష ఈ రోజు 9గ! నుండి మధ్యాహ్నం 1గ!వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీ రాజన్న దేవాలయ అభివృద్ధి కొరకు ప్రతి సంవత్సరం 100 కోట్లుకేటాయిస్తానని మాటఇచ్చి మోసం చేసినందుకు గత7ఏండ్ల నుండి 700 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ లో మహాదీక్ష@BJP4Jagtyal @bandisanjay_bjp
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఇందిరానగర్ లో ఎంపీ ల్యాడ్స్, MGNREGS మరియు 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ. 28 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులను ప్రారంభించిన @bandisanjay_bjp అన్నగారు
#MPLADS#KarimnagarParliament#DevelopmentWorks
కనీసం గజ్వేల్ కన్నా₹431 కోట్లు ఇచ్చిండ్రు, సంతోషం. కానీ విచిత్రంగా గజ్వేల్ లో పేద ప్రజలకున్నన్ని కష్టాలు-కన్నీళ్లు మనకెక్కడ కనిపించవు! మరి ఈ వందల కోట్ల రూపాయల వరద ఎవరి ఫాం హౌసులకు ప్రవహించినట్లు? ఎవరి జేబులు నిండినట్లు? @rahulscribe
అభివృద్ధి పనులు, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు వెళ్తుండగా గంగాధరలో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @bandisanjay_bjp గారు. ఈ కార్యక్రమంలో బొడిగె శోభ గారు, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.