తరం నాశనమైందా? మీ పెద్ద సారు, చిన్న సారు నోట్లో నుండి ముత్యాలొస్తయ్.వాళ్ల చిల్లర మాటల వల్ల బయట, సోషల్ మీడియాలో సమాధానం అడిగితే లకారం తగ్గి మాట్లాడరు మీ పింకీ ఆర్టిస్ట్ లు.
అయినా ఒక మాజీ IPS అయిండి మిలిటెంట్ యాక్టివిటీలను వెనకేసుకోస్తున్నవ్ అంటే సర్వీసులో తమరి పనితనం అర్థమౌతుంది
మాజీ ఎంపీ బల్క సుమన్ అరెస్టు అన్యాయం. పార్టీ అంతర్గత సమావేశం లో జరిగిన వాడి వేడి చర్చలో మాట్లాడిన మాటల వల్ల తెలంగాణ లో ఎవరూ ఏ హింసకు పాల్పడలేదు. ఆయన కానీ లేదా అధికార ప్రతినిధి కానీ బయటికి వచ్చి ఇది మా పార్టీ నిర్ణయంగా ఎక్కడా ప్రకటించలేదు కూడా. అలాంటప్పుడు ఇది నేరం ఎలా అవుతుంది..?
కానీ
రేవంత్ రెడ్డి గారు, జగ్గారెడ్డి గారు, ఎమ్మెల్యే శంకర్ గారు, బండి సంజయ్ గార్లు మాట్లాడుతున్న విద్వేషపు మాటల వల్ల తెలంగాణ లో ఒక తరం నాశనం అయ్యింది.
వాళ్ల మీద అంతవరకూ ఏ చర్యలు లేవు…
ఇంతకూ సంగారెడ్డి లో పోలీసులను తీవ్ర పదజాలంతో దూషించిన టీపీసీసీ జగ్గారెడ్డి ని ఎప్పుడు అరెస్టు చేస్తరో చెప్పండి..
అసలు ఎలక్షన్ కమీషన్ నోటీసు ఇవ్వకపోతే జగ్గారెడ్డి మీద కేసు కూడా పెట్టేవారు కాదు. ఇప్పుడు ఆ కేసు, ఇంకా UI లో ఉందా, లేక చార్జిషీట్ దాఖలు చేశారా లేదా MF గా క్లోజ్ చేశారా తెలంగాణకు చెప్పండి.
గజ్వేల్ లో మా అగ్ర నాయకులను పెట్రోల్ పోసి చంపుదాం అని బహిరంగంగా కాంగ్రెస్ కార్యకర్తలను ఉసిగొల్పిన మైనంపల్లిని ఎప్పుడు అరెస్ట్ చేస్తరు?
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ ని ఎప్పుడు అరెస్టు చేస్తరు??
రాయడానికి వీలు లేని భాష లో రోజూ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి కనీసం నోటీసులు అయినా ఇచ్చిండ్రా? ఎలాగూ కేసులు పెట్టడం మీ వల్ల కాదు కాని..
భగీరథ ను తొమ్మిది రోజులు దాచిపెట్టిన దుండగులను దుర్మార్గులను ఎప్పుడు అరెస్టు చేస్తరు?
ప్రజలు అంతా గమనిస్తున్నారు…సీయం గారు…
సత్యమేవ జయతే …
@KTRBRS@revanth_anumula@TelanganaDGP@BRSparty
12 years ago on this day, people voted Congress out of power.
Not for development alone… but also to make sure Rahul Gandhi reaches the historic milestone of losing 100+ elections..😂
తప్పు ఎవరు చేసినా తప్పే అది సొంత పార్టీ నాయకులైనా !
BJP కార్యకర్తగా ఈ మాట చెబుతున్నాను
కానీ BRS హయాంలో జరిగిన వాటి గురించి ఏ BRS నాయకుడు గాని మహిళా నాయకురాలు గాని నోరెత్తిన పాపాన పోలేదు
అలాంటోళ్ళు కూడా ఈరోజు సూక్తులు చెప్తున్నారు!
Model the behavior you expect from others.
Calling your life an “open book” doesn’t erase what happened in Gurukul institutions under the Swaeroes banner — contracts for loyalists, outsourcing agency irregularities, atrocities against girls, and domination in the name of alumni networks.
It is highly ironic to hear lectures from KTR. The countless women who suffered and were abused by BRS leaders during your tenure are watching your shameless political opportunism!
Today, exercising the provisions of the Constitution of India, more than two-thirds of the AAP MPs in the Rajya Sabha have merged with the BJP.
Seven MPs have signed the document, which was submitted to the Hon’ble Chairman of the Rajya Sabha.
I, along with two other MPs, personally handed over the signed documents.
జగన్ రావు గాడు పెద్ద బద్మాస్ ... వాని అక్రమాల మీద పోస్టులు పెడితే వాని చెంచా గాళ్ళతో కామెంట్ లు చేయించుడు, అధికారం ఉందని కేసులు పెట్టుడు.
వాడు ఎన్ని చేసినా టిల్లు ఏమనడు ఎందుకు? ఏం ఫేవర్ చేస్తుండు టిల్లుకి? ఏం సప్లై చేస్తుండు?
@ashapriya09 ఏమైనా తెలుసా?
A moment of stillness amidst the rush - Pranams to the Divine in the Heart of Bharat
In the pursuit of Loka Kalyan (the well-being of the world), one must first find inner alignment. At the Delhi Airport prayer room, I immersed myself in the celestial verses of the Durgā Sūktam, drawing strength from the Mother of the Universe.
While our great nation, Bharat, provides these sanctuaries as a testament to our ancient values of worship, the responsibility of their Shuddhi (purity) lies with us. These are spaces for the seeker, the devotee, and the quiet soul.
Let us treat every inch of these prayer rooms as a Punya Kshetra. May they remain realms of profound silence and deep spiritual connection.
#MadhaviLathaKompella #DurgaSuktam #Spirituality #ViksitBharat #SanatanDharma #InnerPeace #PrayerRoom #RespectTheSacred
@delhiairport
Major terror module busted — Six suspects with alleged Bangladeshi & ISI links arrested in Tamil Nadu, by Delhi Police probe underway.
ప్రధాన ఉగ్రవాద మాడ్యూల్ బట్టబయలు — బంగ్లాదేశ్ & ISI సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు అనుమానితులను తమిళనాడులో అరెస్టు చేశారు, ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Source ANI : https://t.co/39YQ6xMGED
@HMOIndia@rajnathsingh@AmitShah
ఈ వీడియో చూసిన తరువాత ఎవరు మానసిక ఆరోగ్యం బాగాలేదు జనాలు చెప్తారు.
యూట్యూబ్ లో వీడియో పెట్టీ బతికే నువ్వు సాప్ట్ వేర్ ఉద్యోగులను అనే అంత తెలివి ఉన్నదా?
హలాల్ ఆరోగ్యానికి మంచిది సైంటిఫిక్ గా అన్నావు మల్ల నువ్వు తెలివి గురించి మాట్లాడుతున్నావు 🤡🤡
Looks like Revanth reddy has already implemented Sharia law in Telangana.
In Banswada,Kamareddy dist,Telangana a Hindu woman played a Durga Devi song in Reliance Mart, which rattled an Islamist employee and told her to stop it.
She alerted her brother about this, when he came to question that extremist, he along with few other Islamists attacked both brother and sister, within minutes gathered 500 fellow Jihaadis and attacked the Hindu homes in the neighbourhood.
@VHPDigital@VHPTelangana@vinod_bansal@drskj01@VijayVst0502