కొంతమంది దర్శకులు సినిమాలు తీస్తారు ..
మరికొందరు మన జీవితాల్లో అందమైన జ్ఞాపకాలను మిగులుస్తారు .. ❤️
మీ సినిమాలతో ఎన్నోసార్లు నవ్వుకున్నాం, మీ సంభాషణల్లో జీవితానికి అర్థాలను వెతుక్కున్నాం ..
మీ సినిమాలు మాకు కేవలం వినోదం కాదు .. ఎన్నో మధురమైన జ్ఞాపకాలు! ❤️
మా అభిమాన దర్శకుడు, మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 💐🙏
#HappyBirthdayTrivikram ❤️
తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు గిరిబాబు గారు ..
ఏ పాత్రలోనైనా తనదైన ముద్ర వేసిన గొప్ప కళాకారుడు ..ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం, వందలాది మరపురాని పాత్రలు ..
🙏
May His Soul Rest In Peace
#Giribabu
Day 14 | #AK47 🎬
7.1K Tickets Sold On BMS In 24 Hours .. 👍
Big Budget Period Films - 850K - Success
1.4M$ & Counting - Does Not Fit Their Agenda
Interesting How Certain Numbers Are Celebrated, While Bigger Ones Are Dismissed ..
Like Or Dislike A Film, Fair Enough .. But Opinions Aren’t Box Office Verdicts ..
And Those Convenient Break-Even Figures? 😉
#Victory @VenkyMama #Trivikram #AadarshaKutumbam
వయసైపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్లు..
ఫెయిల్ అయిపోయిన ప్రేమికులంతా ఫ్రెండ్స్ కాలేరు..
ద్వేషించడానికి ఒక జీవితం చాలకపోవచ్చు కానీ ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు..
త్రివిక్రం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
#Trivikram#Trivikramsrinivas
Day 11 | #AadarshaKutumbam 🎬
A Welcome Uptick Over The Second Weekend! 👍
Lovely To See The Film Continuing Its Theatrical Journey ..
Here’s Hoping For More Smiles, More Family Audiences & Continuing Steady Run Ahead! 😊❤️
#Victory@VenkyMama | #Gurugaru#Trivikram | #AK47