@chilakapati05@MythriOfficial India lo number 1 banners ante nuvvu cheppinavi vastayi. But top banners list lo mythri kuda undi. Pushpa 2 tho aa place kottindi. Andaram accept cheyalsina nijam adi
హీరోయిన్ : మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది?
హీరో : నన్ను కాదు .. నా తమ్ముడిని చూసి ఉంటారు
హీరోయిన్ : అవునా
హీరో : అవును.. నా తమ్ముడు నాకంటే డిసిప్లిన్.. మార్నింగ్ నాకంటే ముందుగా లేస్తాడు 🧐😅
#DNK#DNKReview#DongaNaKoduku#DongaNaKodukuReview
'గోట్' సినిమా రివ్యూ👇
మంచి పాయింట్ తో సినిమా మొదలవుతుంది👍
ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఒకే..కొన్ని కామిడీ సీన్స్ టైం పాస్ చేయిస్తాయి👍
సెకండాఫ్ మాత్రం పూర్తిగా బ్యాలెన్స్ తప్పింది👎
సెకండాఫ్ లో సుధీర్ విజువల్స్ అన్నీ AI సాయంతో తీసినట్టు ఉన్నాయి
#GoatReview#SudigaliSudheer#Goat
SSMB 30 ప్రాజెక్టు ఎక్కువశాతం మైత్రి సంస్థ నిర్మించే అవకాశం కనిపిస్తుంది 👍
మరోవైపు ఏకె ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు .. అనిల్ రావిపూడితో మహేష్ బాబు 30వ సినిమా నిర్మించాలి అనేది ఆయన ప్లాన్ 🫣
#SSMB30#Varanasi#MaheshBabu#AnilRavipudi
'ఇట్లు అర్జున' బడ్జెట్ : రూ.35 కోట్లు👍
నాగార్జున, ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్స్ పుషింగ్ కారణంగా నాన్ ధియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.18 కోట్లు రికవరీ సాధించింది(డబ్బింగ్ రైట్స్ కాకుండా) 💪
ధియేటర్ నుండీ రూ.10 కోట్ల షేర్ వస్తే క్లీన్ హిట్ అవుతుంది 🤗
#ItluArjuna#ItluArjunaMovie
విడాకులు తీసుకున్న మరో హీరో.. ఈ మధ్యనే ఆ విషయంపై ట్వీట్ వేసి.. కాసేపటికే డిలీట్ చేశాడట🧐
అతను హీరోగా తెరకెక్కిన ఓ సినిమా అతి త్వరలో రిలీజ్ కాబోతోంది 🫣
బహుశా ఆ సినిమా ప్రమోషన్స్ లో మీడియా నుండీ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడ్డాడేమో 🙄
#CinemaNews#MovieNews
'ఇట్లు అర్జున' హీరో అనీష్ కి మెచ్యూరిటీ ఉంది👌
లండన్ లో బిజినెస్ మేనేజ్మెంట్ చేశాడట..ఆ చదువు సినీ ఇండస్ట్రీపై బాగానే అప్లై చేస్తున్నాడు😜
'జర్సీ' లాంటి ఎమోషనల్ కథల్లో నటించాలనేది అతని డ్రీమ్ అట🤗
2,3 సినిమాలకి సెట్ అయిపోతాడు 👍
#ItluArjuna#ItluArjunaFromNovember13th#Aniesh
'భరత్ అనే నేను'లో మహేష్ బాబు డైలాగులు గుర్తుకొస్తున్నాయి 😌👇
పవన్ కళ్యాణ్ వల్ల ఈ రెండున్నరేళ్లలో జరిగిన మంచి అంతా మర్చిపోయారు 🤔
ఇప్పుడు అతని పర్సనల్ లైఫ్ లో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి.. చాలా మంది దూషిస్తున్నారు 🥱
ఏం జనాల్రా బాబు 🤦
#Pawanakalyan#Janasena#AnnaKonidala
వారణాసి రూ.400 కోట్ల ఓటీటీ డీల్ ఫిక్స్ అయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు ❌❎
నెట్ ఫ్లిక్స్ తో చర్చలు జరుగుతున్న విషయం నిజమే .. కానీ ఇంకా లెక్కలు తేలలేదు 👍
#Vaaranasi#MaheshBabu#Rajamouli#SSRajamouli
@RajaThoughts ఆయన ఒకే టాపిక్ పై ఒక్కో ఇంటర్వ్యూలో ఒక్కోటి చెబుతాడు
తర్వాత అందులో ఒకటి అవుతుంది.. దాన్ని పట్టుకుని ఆయన్ని హీరోని చేయకండి
ఆదిపురుష్ టైంలో ప్రభాస్ కెరీర్ అయిపోయింది అన్నాడు, వై ఎస్ జగన్ మళ్ళీ సీఎం అవుతారు అన్నాడు, రేవంత్ రెడ్డి సీఎం కారు అన్నాడు..! మరి అవి నిజమయ్యాయా?