సంగారెడ్డి: సుల్తాన్ పూర్ ORR ఎగ్జిట్ 4 సమీపంలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి
ఓవర్ స్పీడ్ తో వచ్చి డివైడర్ ని ఢీ కొట్టి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొన్న స్కార్పియో వాహనం
స్కార్పియో లో ఒకరు, కారులోని మరొకరు మృతి
ఘటనలో మొత్తం 3 వాహనాలు ధ్వంసం
8 మందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత.
అనారోగ్యంతో కొన్ని రోజులుగా హైదరాబాదు సిందూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ.
ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి 4 సార్లు ఎమ్మెల్యే గా...రెండు మంత్రిగా.. కాకినాడ ఎంపీగా పని చేసిన ముద్రగడ. #MudragadaPadmanabhaReddy
17 ఏళ్ల విద్యార్థి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది.
12వ తరగతి ఫలితాల్లో తలెత్తిన గందరగోళం వల్ల..
ఆ విద్యార్థి సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు.
కొందరు అతడ్ని పాకిస్థానీ అంటూ టార్గెట్ చేశారు.
దూరదర్శన్ యాంకర్ సైతం పిల్లాడిని విమర్శించారు.
దీంతో ఆ విద్యార్థి తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.
విమర్శలు రావడంతో పొరపాటున ఆన్సర్ షీట్లు తారుమారు అయ్యాయని CBSE బోర్డు ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
పరీక్షల్లో ఒక్క మార్క్ తక్కువ వచ్చినా విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెచ్చే ఈ CBSE అధికారులు..
లక్షల్లో జీతాలు తీసుకుంటూ కనీసం ఆన్సర్ షీట్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు.
బోర్డు చేసిన తప్పుకు ఆ పిల్లాడు మానసికంగా కుంగిపోతే,
సారీ చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోతుందా!
ఆ విద్యార్థి ఎదుర్కొన్న అవమానం, మానసిక వేదనకు బాధ్యత ఎవరు తీసుకుంటారు..?
@VEDANTSHRIV17@cbseindia29@dpradhanbjp
టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్...
టీవీకే కు మద్దతు ఇచ్చిన సిపిఐ, సిపిఎం, విసికే...
లెఫ్ట్, వీసీకే పార్టీల మద్దతుతో విజయ్ కి పూర్తి మెజారిటీ
#TVKVijay#TamilNaduResults
ఈ నెల 12న తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలు
ఇంటర్ పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థులు 9,97,075 మంది
వీరిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ 4,89,126 మంది
ఇంటర్ సెకండ్ ఇయర్ 5,07,949 విద్యార్థులు
#TelanganaInterresults
#Paradise ఈ ఉదయం పరిస్థితి ఇది. అటు #Tivoli నుంచి, ఇటు #Patny నుంచి.. ప్యారడైజ్ సిగ్నల్ వరకు ఫుల్ జామ్. ప్యారడైజ్ ఫ్లైఓవర్ ఎక్కనీయకుండా కింద నుంచే వాహనాలు పంపిస్తుండడంతో ప్రయాణికులకు చుక్కలు కనబడుతున్నాయి.
@MKJTRAFFIC@MalkajgiriCop@MCMalkajgiri
మరణంలోనూ జీవం పోసిన మహానుభావులు!🙏
బ్రెయిన్ డెడ్‌కు గురైన ఆసిఫాబాద్‌కు చెందిన 34 ఏళ్ల సృజన గారు, జగిత్యాలకు చెందిన 67 ఏళ్ల నర్సయ్య గారి కుటుంబ సభ్యులు వారి అవయవాలను దానం చేసి ఆరుగురికి పునర్జన్మ ప్రసాదించారు.
కష్టకాలంలో వారు చూపిన సాటిలేని మానవత్వం సమాజానికే ఆదర్శం. ఆ ప్రాణదాతల కుటుంబాలకు సెల్యూట్.