BREAKING: 🇮🇱 ITS OVER FOR BEN-GVIR
Ben-gvir has just revealed, with his”deep regret,” that Netanyahu has promised to DITCH him if he wins the election.
Netanyahu is desperate to cling to power and stay out of prison.
In return for a PARDON he has promised the U.S. government he will form a unity government with Eisenkot, excluding Ben Gvir.
@WrittenByKrish ఇప్పుడు ఉన్న దర్శకుల్లో ప్రతి ఒకరికి వారి మొదటి సినిమా ఎన్నాళ్ళకు చేశారో మీరు గుర్తుచేసుకోవాలి...మీకన్నా ముందు పనిచేసిన వాళ్ళకి ఇంకా చాలామందికి ఆ అవకాశం ఇంకా రాలేదు.
సినిమాల్లో పనిచేస్తూ కూడా మీరు ఇలా ఆశ్చర్యపోవటం నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది...
మీకు కూడా సమయం వస్తుంది మిత్రమా...
@mnkc_naresh మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు,పోటీచేయకుండా మంత్రి పదవి తీసుకుందాం అనుకోకుండా మనం కూడా అలా కష్టపడాలి అని కొత్తగా వచ్చేవాళ్ళు ఓపిక గురించి బాగా తెలుసుకుంటారు...
@mnkc_naresh నీకు ఇష్టమైన వ్యక్తులు,,నీకు నచ్చిన దేవుడి సాక్షిగా అన్నీ నిజాలు రాస్తే చాలా బాగుంటుంది నరేష్....
కానీ అలా రాయల్సివస్తే 40years to 23 అని ఒక ఘట్టం కూడా రాయాలి మరి, అదే నీకు కష్టంగా ఉంటుంది ఏమో..ఒకసారి ఆలోచించు...
పోటీచేయకుండానే మంత్రి పదవి తీసుకోవటం ఏముంది,
గెలిపించి,గెలిచి పదవి తెచ్చుకునేవాడే నాయకుడు
ఎప్పుడూ ఉన్నచోటే ( కుప్పం,హిందూపూర్ ) పోటీచేసి నెగ్గడం ఏముంది
ఎక్కడైనా నెగ్గగలం అని అనుకుని వేరే చోట నెగ్గిన వాడే నాయకుడు
మనం,కులం కన్నా,
జనం,ఆశయం దిశగా ఆలోచిస్తే రాష్ట్రానికి మంచిది🙏