Hi friends
నాకు ట్విన్స్ పుట్టారు ఇద్దరూ అబ్బాయిలే....
కానీ one మంత్ ముందు డెలివరీ అవ్వడం వల్ల వెయిట్ తక్కువ వున్నారు వాళ్ళని NIcu లో బాక్స్ లో పెట్టారు....మా పిల్లలు నా భార్య అర్యోగం బాగుంది....మా పిల్లలు కు మీ బ్లెస్సింగ్స్ కావాలి తొరగా కోలుకోవాలి అని 🙏
అంతా బానే వున్నా నాకే కుంచెం టెన్షన్ గా ఉంది...భయం గా వుంది ఎందుకో తెలియడం లేదు
ఇది కదా మనకి కావాల్సింది👏🏻👏🏻
Thanks Andi @baba369 Garu 🙏🏻
మన @PawanKalyan గారు telangana కోసం చేసిన మంచి పనులు అందరికి అర్థం అయ్యేలా ఇంతబాగా చెప్పినందుకు🙏🏻😊
Hi friends
నాకు ట్విన్స్ పుట్టారు ఇద్దరూ అబ్బాయిలే....
కానీ one మంత్ ముందు డెలివరీ అవ్వడం వల్ల వెయిట్ తక్కువ వున్నారు వాళ్ళని NIcu లో బాక్స్ లో పెట్టారు....మా పిల్లలు నా భార్య అర్యోగం బాగుంది....మా పిల్లలు కు మీ బ్లెస్సింగ్స్ కావాలి తొరగా కోలుకోవాలి అని 🙏
అంతా బానే వున్నా నాకే కుంచెం టెన్షన్ గా ఉంది...భయం గా వుంది ఎందుకో తెలియడం లేదు
Spoke with Swaroop and received the joyful news that his wife has safely delivered twins.
At the same time, doctors mentioned that the mother’s HB level is low and she urgently needs one unit of blood.
Arranged a blood packet immediately at Sri Abhaya Blood Centre, and they will collect it without delay.
Praying for the speedy recovery of the mother and good health of both newborn babies.
మొన్న ఈ మధ్య విశ్లేషకులు ఒకాయన..
నేను, అమిత్ షా గారు మాట్లాడుకుంటే ఆయన పక్కన ఉండి విన్నట్టు మాట్లాడారు.
అంటే ఆయనంటే చాలా గౌరవం నాకు, వారి ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళా నేను. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. కానీ విశ్లేషణ వేరు., హియర్ సే /వదంతులు విశ్లేషకులు మాట్లాడకూడదు ఎప్పుడూ.
- జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తలతో జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
విశ్లేషకుల ఆరోపణల విషయంలో వారికి సంబంధించిన కులం లెటర్ హెడ్ ఏదో చూసాను. వారు ఇబ్బంది పడుతున్నారు అంటే దీన్లో కులం ఎక్కడ ఉంది ప్రాంతం ఎక్కడ ఉంది ?
అంటే విశ్లేషించేప్పుడు విశ్లేషకునికి ఎవర్ని అయితే విశ్లేషిస్తున్నారో అతనికి కులం ప్రాంతం వర్తించదు కానీ మనం తిరిగి సమాధానం చెప్పేప్పుడు వారి కులం, ప్రాంతం వర్తిస్తుంది ?
అంటే @AmitShah గారిని మనం ఏమైన అనేయొచ్చు, పవన్ కళ్యాణ్ ని ఏమైన అనేయొచ్చు, వాళ్ళని మటుకు ఏమైనా అంటే నా కులం, నా ప్రాంతం అని పట్టుకొస్తారు. అలా ఎలా కుదురుతుంది అయ్య ?
- జనసేన పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ స్థాయి నాయకులు, కార్యకర్తలతో జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
Today's Deputy CM did everything from inspecting pollution in Godavari, preparing for 2027 Godavari Pushkaralu, interacting with industrialists about pollution, Panchayat Vanam initiatives, Inspecting proposed embankment road, finally countering the fake propaganda ❤️🔥💥❤️🔥
విశ్లేషకుడికి కౌంటర్ 💥💥
@AmitShah గారిని ఏమైనా అనేయొచ్చు
@PawanKalyan ని ఏమైనా అనవచ్చు మనం అంటే కులం ప్రాంతం తెస్తారు..
మేం మాట్లాడతాం.. మాకు కోపాలు రావా🤙🤙💥
నా గురించి ఆలోచించుకుంటే .. కష్టపడి #OG లాంటి సినిమాలు తీయగలను
GLOBAL RECOGNITION, GLOBAL AWARDS ఎన్ని కొట్టిన కానీ .. ఊరు పేరు లేని గ్రామానికి రోడ్లు వేయిస్తే .. అది నాకు OSCAR కొట్టినంత ఆనందం నాకు - @PawanKalyan ♥️♥️♥️