మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 15, 17 & 8 వార్డుల్లో
BRS పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.
ప్రజలను నేరుగా కలుసుకుని, వారి సమస్యలను తెలుసుకుని,
ఆ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం చూపే బాధ్యత మాదేనని భరోసా ఇస్తూ
BRS పార్టీకి మద్దతు, ఆశీర్వాదాలు అందించాలని వినమ్రంగా అభ్యర్థించాం.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత ఉత్సాహంగా పాల్గొని,
ప్రజలతో ఉన్న అనుబంధాన్ని మరింత బలపరిచారు.
జన్మదిన నేత... జనం మెచ్చిన నేత...
కామారెడ్డి అభివృద్ధి ప్రధాత..
మా ప్రియతమ నాయకులు..
కామారెడ్డి నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు
గౌ|| శ్రీ గంప గోవర్ధన్ గారికి
జన్మదిన శుభాకాంక్షలు
కుంభాజీ సాయి కుమార్
యువజన సంఘము బి.ఆర్.ఎస్.
@GampaGovardhan#kumbajisaikumar
The Telangana government has finalized reservations for corporation mayors and municipal chairpersons in Telangana, issued orders allocating 38 seats to BCs, 17 to SCs, and 5 to STs out of a total of 121 municipalities.
Expansion Joints కి, Cracks కి తేడా తెలియని ఇద్దరు మేధావులు...❗️
👉 ఇప్పటివరకు TPCC నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివే @RahulGandhi, ఈరోజు కనీస అవగాహన లేకుండా సోషల్ మీడియా సాక్షిగా తన మూర్ఖత్వాన్ని ప్రదర్శించిండు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లే ప్రయత్నంలో బొక్క బోర్ల పడ్డ "పప్పు"🙇♂️
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐ న్యూస్ ప్రజల ఏజెండా రౌండ్ టేబుల్ సమావేశంలో కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని పూర్తి స్థాయిలో వివరించిన బిఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు చెలిమెల భాను ప్రసాద్ నేత
జరుగుతుంది కావున అన్ని వర్గాల ప్రజలు ఇదే ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా కోరుతున్నాము
మా యొక్క నూతన వ్యాపారానికి అన్ని వర్గాల ప్రజలు సహకారం ఇవ్వాలని కోరుతున్నాము
ఇట్లు
మీ
చెలిమెల భాను ప్రసాద్ నేత కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్వే కమాన్ పక్కన కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈనెల 10వ తేదీ న శ్రీ దుర్గా ఫ్లెక్సీ మా యొక్క నూతన షాపు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్న గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం