@KTRTRS ప్రజల కోసం వచ్చాడు.
పరిపాలన కోసం కాదు.
ఆశయంతో వచ్చాడు.
ఆశ తో కాదు.
ఆలోచన తో మాట్లాడుతాడు.
ఆవేశం తో కాదు.సమస్యలు ఎక్కడ ఉన్న వాటికితీర్చడానికి వచ్చిన మంచి మనసున్న మన తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🎂
In this lockdown time, Found an mentally challenged woman in unconscious state at Jagathgirigutta bus stop @12pm As part of my responsibility towards society. Helped her with daily grociers and safely dropped her at home
#stay home
#Be safe
@KTRTRS@kp_vivekanand@RajuShambipur