@Kanhaiya177 తలపెట్టిన ఛలో పార్లమెంటు ర్యాలీని అడ్డుకోవడానికి మోహరించిన పోలీసులు
ఇందులో ఒక్కరికీ కూడా నేమ్ ప్లేట్ లేదు ఎవరోఏమో తెలియదు ఒకవేళ బీజేపీ గుండాలు కూడా కావొచ్చు మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే నిజంగా పోలీసులే అయితే సక్రమంగా విధులు నిర్వహిస్తే పేర్లు లేకుండా ఎందుకు వచ్చినట్లు..?
సొంత విమానం కొన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ...
వేరే పార్టీలలో ఉండి దోచుకోండి...
బీజేపీ లో జేరి దాచుకోండి...
🤷♂️ ఇదేనేమో sabka saath sabka vikas అంటే..
@KTRTRS@trspartyonline
ఉన్నది ఉన్నట్టు చేప్పే వాళ్ళను
��నం దూరం చేసుకుంటాం
లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను
మనం తెలికగా నమ్మేస్తాం
మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను
దూరం చేసుకుంటాం.!
@KTRTRS అన్న @RaoKavitha అక్క ఇతని పెరు అమీర్ డిచిపల్లి మండలం పెంటింగ్ వర్క్ చేస్తాడు, నిన్న ప్రమాదవశాత్తు స్లిప్ అయ్యి కింద పడ్డాడు
ఐరాన్ రాడ్ చేతుకి గుచ్చుకొని పోయింది, క్రిటికల్ గా ఉంది డబ్బులు పెట్టె సోమత లేదు ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు సహాయం చేయండి🙌🙏🙏 7207447137
ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించే తేదీ మారింది.
ఈ నెల 28వ తేదీకి బదులుగా రెండు రోజులు ముందే(జూన్ 26న) కలెక్టర్లతో సీఎం కేసీఆర్ గారు సమావేశం నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు సంక్షేమం కోసం రూపొందించిన పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయని, తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉందని అంటున్న నాగర్ కర్నూల్ జి��్లా రైతు దాసరి శివుడు గారి అభిప్రాయం చూడండి.
#RythuBandhu
@TelanganaCMO @SingireddyTRS @KTRTRS @DayakarRao2019 @GKamalakarTRS
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు తనకు ���ోవిడ్ వచ్చినప్పుడు జ్వరానికి పారాసెటమాల్, దాంతో పాటు ఆంటిబయోటిక్ వాడాను అని...కానీ కొన్ని మీడియా సంస్థలు ��ావాలని సీఎం కేసీఆర్ గారి మాటలను వక్రీకరిస్తున్నాయి.
@TelanganaCMO @KTRTRS @trspartyonline
కరోనా మహమ్మారి విషయంలో మీడియా సంస్థలు ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నాయి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది మంచిది కాదు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసారం చేస్తే మంచిది. కానీ ఆందోళన కలిగించే అంశాలు ప్రసారం చేసి ప్రజల బతుకులతో ఆటలాడుకోవద్దు అని సూచించారు.